NewsOrbit
న్యూస్

Nagarjuna Rajanikanth: నాగార్జున పవర్ ఫుల్ టైటిల్ తో రజినీకాంత్ మూవీ..??

Nagarjuna Rajanikanth: 2006వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నటించిన “బాస్” అనే సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే పవర్ ఫుల్ టైటిల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేస్తున్నారు. రజినీకాంత్ కేరియర్ లో 169 సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రజినీకాంత్ మాస్ క్రేజ్ కి “బాస్” అనే టైటిల్ సరిగ్గా సూటవుతుందని.. డైరెక్టర్ పెట్టడం జరిగింది అని టాక్.

Nagarjuna movie powerfull title becoming Rajanikanth new movie title

త్వరలోనే ఈ పవర్ ఫుల్ టైటిల్ అధికారిక ప్రకటన సినిమా యూనిట్ చేయనున్నట్లు సమాచారం. రజిని కాంత్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిరుద్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి రజినీకాంత్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.

మొన్నా మధ్య వచ్చిన “పెద్దన్న” సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో.. రజిని ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు పై ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. విజయ్ తో చేసిన బీస్ట్ అట్టర్ ప్లాప్ కావటంతో.. రజిని ఫ్యాన్స్.. కొత్త ప్రాజెక్టుపై కొద్దిగా టెన్షన్ కూడా పడుతున్నారు. కానీ దిలీప్ చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో రజిని ఈ సినిమా.. చేయటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. స్టోరీలో తిరుగులేని హీరోయిజం.. ఉండటంతో రజిని ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N