NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: స్టూడియో లో ఫైర్ యాక్సిడెంట్… బిగ్ బాస్ హౌస్ కాలింది అనే న్యూస్ పై స్పందించిన నాగార్జున..!!

శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియో లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో వెబ్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అగ్ని ప్రమాదం ఉదయమే జరగటంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పిసినట్లు..ప్రాణనష్టం జరగకుండా యాజమాన్యం అలర్ట్ కావటంతో ఎలాంటి విపత్తు జరగలేదని వార్తలు వైరల్ అయ్యాయి.

Bigg Boss Telugu 4: Is host Nagarjuna Akkineni charging Rs. 8 crore for the  upcoming season? - Times of Indiaఈ నేపథ్యంలో వచ్చిన వార్తలపై నాగార్జున ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. స్టూడియో లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగినట్లు అగ్నిప్రమాదంలో స్టూడియోలో కొన్ని సెట్ లు కాలిపోయినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని… నాగార్జున తెలిపారు. స్టూడియోలో అంతా బాగుంది అని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

 

మరోపక్క అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం కూడా .. భారీ ప్రమాదాలు ఏమీ జరగలేదని అంతా బాగానే ఉందని స్పష్టం చేసింది. అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా ఉండటంతో ….కొని వెబ్ మీడియా లలో కాలి పోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇవ్వడంతో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju