NewsOrbit
న్యూస్

Nani : నాచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ లేటెస్ట్ ఇండస్ట్రీ కీలక అప్ డేట్..!!

Nani : ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా న్యాచురల్ స్టార్ నాని చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ పెట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న నాని ఇటీవలే టక్ జగదీష్ సినిమా పూర్తి చేయడం జరిగింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చాలా లాంగ్ గ్యాప్ రావడంతో వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మొదలెట్టేశారు. గత ఏడాది డిసెంబర్ ఎవరిలో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో నాని కి జోడిగా సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త లేటెస్ట్ ఇండస్ట్రీ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. అదేమిటంటే సినిమాలో నాని క్యారెక్టర్ ఒకటి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం.

natural star nani new movie updates
natural star nani new movie updates

గతంలో నాని నటించిన అన్ని సినిమాల్లో కంటే ఈ క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుందని, దానికి మంచి గుర్తింపు తీసుకు రావడం గ్యారెంటీ అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. దీంతో ఏటువంటి పాత్ర నాని చేస్తున్నాడో అనే డిస్కషన్ లు అభిమానులలో సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో ఉంటుందని.. దాదాపు సినిమా స్క్రిప్ట్ కోసం రెండు సంవత్సరాలు కూర్చోవటం జరిగిందని గ్యారెంటీ హిట్ అని ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటున్నారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju