Night Street Food in Hyderabad by bigg boss 3 contestant shivajyothy
హైదరాబాద్ నైట్ స్ట్రీట్ ఫుడ్ పేరు వింటే చాలు.. నోరూరుతుంది. ఎందుకంటే.. హైదరాబాద్ అంతా పడుకున్నాక.. ఈ స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది. నగరంలోని మాధాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ తెగ ఫేమస్. ఎందుకంటే.. అక్కడ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట పనిచేసేవాళ్లు ఆ ప్రాంతాల్లో ఎక్కువ. అటువంటి వాళ్ల కోసమే ఆ ఏరియాల్లో పుట్టగొడుగుల్లా స్ట్రీట్ ఫుడ్ హోటళ్లు అక్కడ వెలిశాయి.
అసలు.. ఒక్క సౌత్ ఇండియన్ ఫుడ్డు మాత్రమే కాదు.. అన్ని రకాల వెరైటీలు.. నార్త్ ఇండియన్ ఫుడ్డు, ఇతర ప్రాంతాల స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ చవక ధరకే దొరుకుతాయి.
నైట్ షిప్ట్ లో పనిచేసేవాళ్లకు అక్కడే ఫుడ్డు. అర్ధరాత్రి దాటినా.. ఆ ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. అయితే.. అక్కడ ఎన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. ఎలాంటి ఫుడ్స్ దొరుకుతాయి.. అనే దానిపై బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి ఓ వీడియోను రూపొందించింది.
తనకు జ్యోతక్క అనే యూట్యూబ్ చానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ చానెల్ లో రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది శివజ్యోతి. తాజాగా హైదరాబాద్ నైట్ స్ట్రీట్ ఫుడ్ మీద ఈ వీడియో చేసింది. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ లోని మాధాపూర్ ప్రాంతానికి రాత్రి పూట వెళ్తే.. ఖచ్చితంగా ఆ ఫుడ్ ను ఎంజాయ్ చేయాల్సిందే.
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి.. హైదరాబాద్ నైట్ ఫుడ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…