ఫ్యాన్స్ కి ఆప్షన్స్ ఇచ్చిన బిగ్ బాస్ విన్నర్ అభిజిత్..! ఏం కావాలో మీరే చెప్పండి

Share

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్ లు అందరూ పూర్తిగా బిజీ అయిపోయారు. విన్నర్ అభిజిత్, రన్నరప్ అఖిల్, మూడవ స్థానంలో నిలిచిన సోహెల్ ముగ్గురు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వీరు ముగ్గురు కాకుండా మిగిలిన వారికి కూడా అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి.

 

ఇక బయటకు వచ్చిన తర్వాత అందరికీ నా మొదటి ఎక్కువ లాభపడింది సోహెల్ అని చెప్పాలి. 25 లక్షలు తీసుకొని ఆటతీరును మార్చేశాడు. ఇక అంతే కాకుండా అందరికంటే ముందుగా తాను హీరోగా విడుదల కాబోయే సినిమాను కూడా ప్రకటించేశాడు. అభిజిత్ మరొకవైపు సరైన స్క్రిప్ట్ కోసం సరైన సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఆత్రుతగా ఉన్నాడు. అందుకోసమే తన పూర్తి సమయాన్ని స్క్రిప్టులు వినడానికి కేటాయించటం జరిగింది.

చాలా ఆఫర్లు వస్తున్నాయని అయితే సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాను అని ముందే చెప్పాడు. తాజాగా లైవ్ లోకి వచ్చిన అతను ప్రేక్షకులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నాడు. కొన్ని స్క్రిప్టులు వచ్చాయి కానీ డైలాగ్స్ మళ్లీ రాయాలి అనిపించింది. ఫిక్స్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పాడు.

అలాగే తన ఫ్యాన్స్ ను ఎలాంటి సినిమాలు చేయాలి అని అడిగాడు. వెరైటీ గా ట్రెండీ గా ఉండే సినిమా చేయాలా..? రొమాన్స్ కామెడీ చేయాలా లేదా..? లేక పక్కా తెలుగు కమర్షియల్ చేయాలా అని అడిగాడు. తనకు కన్ఫ్యూజన్ ఉందని… సినిమా అనౌన్స్ చేయడం పెద్ద విషయం కాదు కానీ సరైన సినిమా చేయాలని అభి చెప్పాడు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

50 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

5 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago