NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : గవర్నర్ ని కలిసి వచ్చిన నిమ్మగడ్డ విడుదల చేసిన ప్రెస్ నోట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ ఆఫీస్ లో కలిసిన విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో లో చర్చలు సమాప్తం అయిన అనంతరం నిమ్మగడ్డ బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. అతను మళ్ళీ తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన వివరణను మొత్తం ఇచ్చాను అని మరియు గవర్నర్ ఓపికగా మొత్తం విన్నారని నిమ్మగడ్డ చెప్పారు. 

ఇక తన నియామకం విషయమై గవర్నర్ పరిశీలించి తనకు ఒక సమాధానం త్వరలోనే ఇస్తానని చెప్పినట్లు నిమ్మగడ్డ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే గౌరవనీయులైన గవర్నర్ గారి ఆదేశాలతో రాష్ట్ర తిరిగి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు నిమ్మగడ్డ.

author avatar
arun kanna

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju