NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

petrol bunk scam :ఈ ఘరానా మోసాలకు చెక్ పెట్టండిలా..

petrol bunk scam : భారత దేశంలో రోజు రోజుకి వాహనాలు విపరీతం గా పెరిగిపోతున్నాయి.. వాహనం అనేది ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా మారింది. ఇప్పుడు ఇంటింటా వాహనాలు కనిపిస్తున్నాయి.. వాహనాలు పెరగడంతో ఇంధన వినియోగం కూడా భారీగానే పెరుగుతోంది. వాహన దారుల కనుగుణంగా పెట్రోల్ బంకులు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నాయి.. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి.. దీంతో పెట్రోల్ బంకుల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి .. ఈ ఘరానా మోసాలకు చెక్ పెట్టండిలా..

petrol bunk scam : petrol bunk scam are common but you can check them
petrol bunk scam : petrol bunk scam are common but you can check them

కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తక్కువ వచ్చి , మీటర్ ఎక్కువ చూపించే ఎలక్ట్రానిక్ చిప్ లు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం , 5 లీటర్స్ లో 25 ml వరకు తగ్గితే పరవాలేదు కానీ, అంతకు మించి కొన్ని పెట్రోల్ బంకుల్లో అర లీటర్ నుంచి లీటర్ వరకు తగ్గుతుంది. పెట్రోల్ పంపింగ్ లో చేతివాటం , డిస్ప్లే లో దగా , స్టాంపింగ్ లేకుండా బంకుల నిర్వహణ షరా మాములుగా కొనసాగుతున్నాయి..

petrol bunk scam : petrol bunk scam are common but you can check them
petrol bunk scam : petrol bunk scam are common but you can check them

* పెట్రోల్ బంకులో మోసాన్ని గమనించిన వెంటనే మేనేజర్ కి కంప్లైంట్ చేయండి, హెల్పింగ్ ఆయిల్ కంపెనీ హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమాచారాన్ని అందించండి.

* రౌండ్ ఫిగర్ నెంబర్ అమౌంట్ తో పెట్రోల్ ఫిల్ చేయించుకోకుండా , లీటర్లలో ఇంధనం నింపుకోవడం ఉత్తమం.

* పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు ముందుగా ఫ్యూయల్ మీటర్ టెస్ట్ చేయండి. రీడింగ్ 0 ఉన్నప్పుడే ఇంధనం నింపుకోవాలి. ఒక వేళా రీడింగ్ 0 వద్ద లేకపోతే , రీడింగ్ 0 కి సెట్ చేయమని చెప్పండి. పెట్రోల్ నింపెట్టప్పుడు రీడింగ్ పెరగక పోతే మిమ్మల్ని మోసం చేస్తున్నారని గ్రహించండి.

*కొన్ని సార్లు పెట్రోల్ పైపును తీసేసి ఉంచుతారు. అప్పుడు పెట్రోల్ పైపు ద్వారా ఇంధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. కానీ, మీటర్ మీటర్ తిరుగుతుంది. మీరు ఇలాంటి మోసం గమనిస్తే వెంటనే సంబందిత అధికారులకు కంప్లైంట్ చేయండి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N