NewsOrbit
న్యూస్ హెల్త్

ఇది తెలిస్తే వీడియో కాల్స్ జోలికే పోరు!!

ఇది తెలిస్తే వీడియో కాల్స్ జోలికే పోరు!!

ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే ఫోన్స్ కాల్స్ చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వీడియో కాల్స్ చేస్తున్నాం.  వీడియో కాల్స్ వల్ల ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం వల్ల వారు మన పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ వీడియో కాల్స్ కరోనా లాక్‌డౌన్ విధించించక మరీ ఎక్కువయ్యాయి.

ఇది తెలిస్తే వీడియో కాల్స్ జోలికే పోరు!!

ఒకరిని మరొకరు నేరుగా కలిసి మాట్లాడుకోలేకపోవడంతో వీటి వినియోగం మరింతగా పెరిగింది. వీటితో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్,  వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్‌ కూడా పెరిగిపోయాయి. కానీ మీకు తెలుసా? పర్యావరణానికి వీడియో కాల్స్ వల్ల  తీవ్రమైన నష్టం జరుగుతోందని? వీడియోలు హైక్వాలిటీలో చూడడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న విషయం ఇటీవల పరిశోధనలలో వెలుగులోకి వచ్చింది. అయితే ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికి ఇదే నిజం!

ఆఫీస్ వెబ్ కాల్స్, లేదా కంపెనీ మీటింగ్ లలో పాల్గొనేవారు తమ కెమెరాను స్విచ్‌ఆఫ్‌ చేయడం వల్ల ఒక వ్యక్తి నుంచి విడుదలయ్యే కార్బన్ రేడియేషన్స్ ను 96 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన ను అమెరికాలోని పుర్డ్యూ యూనివర్సిటీకి (Purdue University) చెందిన నిపుణులు చేశారు. ఇలా పరిశోధించిన ఈ అధ్యయనం మొత్తాన్ని ‘రిసోర్సెస్, కన్జర్వేషన్ అండ్ రీసైక్లింగ్’ (Resources, Conservation and Recycling) జర్నల్‌లో ప్రచురించారు.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ యాప్‌లను ఉపయోగించేటపుడు హై డెఫినెషన్‌లో కాకుండా దానిని స్టాండర్డ్ డెఫినెషన్‌లోకి మార్చుకుని కంటెంట్‌ను చూడటం వల్ల కూడా కార్బన్ రేడియేషన్స్ ను 86 శాతం వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాల సగటుతో పోలిస్తే అమెరికాలో ఇంటర్నెట్ డేటాను ప్రాసెస్ చేయడానికి మరియు ప్రసారం చేయడానికి 9 శాతం ఎక్కువ కార్బన్ రేడియేషన్స్  విడుదలవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju