NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Prashant Kishor : అదే జరిగితే రాజకీయ వ్యూహకర్తగా మానేస్తా అంటున్న ప్రశాంత్ కిషోర్..!!

Prashant Kishor : త్వరలో దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి భారీ స్థాయిలో ఉంది. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇలాంటి తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Prashant Kishor Says he wont continue as political strategist if that happens
Prashant Kishor Says he wont continue as political strategist if that happens

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే తన జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా ఎన్నికల వ్యూహకర్తగా .. ఎవరికీ పని చేసే ప్రసక్తి ఉండదు అంటూ మానేస్తాను అని పేర్కొన్నారు. బెంగాల్ రాష్ట్రంలో వందకు పైగా బీజేపీకి సీట్లు వస్తే తాను.. ఇంకా పూర్తిగా ఎన్నికల వ్యూహకర్తగా ఎవరికి సూచనలు ఇవ్వను అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంచనాలు తప్పాయి, అప్పట్లో అందుకే ఓడిపోవడం జరిగింది. కానీ బెంగాల్ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉండదు అని స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా స్వేచ్ఛ మమతా బెనర్జీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. అందువల్ల కచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో 200 స్థానాలు గెలుస్తుందని బీజేపీ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు.. కేవలం అభద్రతా భావానికి గురి చేయటం కోసం అంత సీన్ బీజేపీకి లేదని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బెంగాల్ రాష్ట్రంలో తిరుగు లేదని స్పష్టం చేశారు. పార్టీని గెలిపించడానికి కోసం తాను చేస్తున్న ఈ ప్రయత్నంలో కొంతమందికి నచ్చకపోవటం వల్ల వెళ్లిపోతున్నారని నేను పార్టీని గెలిపించడానికి మాత్రమే ..బెంగాల్ లో రాణి స్తున్నట్లు.., ఈ విధంగా తన వల్లే పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారని వస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు ప్రశాంత్ కిషోర్.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N