NewsOrbit
న్యూస్

Money: ఈ గవ్వలు డబ్బు దాచుకునే దగ్గర పెట్టి మార్పు గమనించండి!!

Money: లక్ష్మీదేవి స్థిరనివాసం
గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం  ఉంటుంది అని మన పెద్దలు చెబుతూఉంటారు. పూజ గది లో   లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర  శంఖు, గవ్వలను  పీఠంపై పెట్టి  పూజించడం అనేది  ఆచారంగా వస్తుంది. ఇలా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాల తో ఉంటారు.లక్ష్మీగవ్వలను పూజించిన తర్వాత  మీరు ఎక్కడ ఎక్కడ డబ్బులు దాస్తారో అక్కడ   పెడితే…  లక్ష్మీ  కటాక్షం పొందుతారు.

Own house: సొంత ఇంటి కల నిజం కావడం లేదా?? అయితే ఇలా చేసి చూడండి !!!

Money: నూతన గృహప్రవేశం

లక్ష్మీగవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు,  ధన ధాన్యాలు   వృద్ధి చెందుతాయి. దీపావళి రోజు   రాత్రి     గవ్వలు ఆడటం   ఎప్పటినుండో ఉన్న సాంప్రదాయం.  గవ్వల గలగలలు  వినబడిన చోట  లక్ష్మి నివాసముంటుంది అని అంటారు. ఇంటిని నిర్మించుకునే క్రమం లో  ఏదో ఒక  చోట గవ్వలు కట్టాలి.నూతన గృహప్రవేశం చేసే సమయంలో ఒక గుడ్డలో గవ్వలు  మూటగ కట్టి గుమ్మానికి   కట్టాలి. ఇలా  చేస్తే లక్ష్మి దేవికి ఆహ్వానం పలికినట్టు అవుతుంది.   ఒక  పసుపు రంగు క్లోత్ తీసుకుని అందులో  గవ్వలు ఉంచి పూజా  దగ్గర పెట్టి   లలితా సహస్రానామాలతో కుంకుమార్చాన  చేస్తే  ధనాకర్షణ  ఉంటుంది.

  గవ్వలను

మన ఇంట్లో  డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తగిలేలా పెడితే.. రోజు రోజుకీ  ధనం వృద్ధి అవుతుంది.
పెళ్లి  ఆలస్యం అవుతున్నవారు    గవ్వలను దగ్గర ఉంచుకోవడం వలన  పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
పెళ్లి  సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి  లేకుండా  కాపురం  చక్కగా ఉంటుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N