NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రఘు రాముడికి ముందూ… వెనుక…

ఒక ఎంపీ ఏంటి..?? జగన్ పై తిరుగుబాటు చేయడం ఏంటి…? బలీయమైన పార్టీపై ఈ వ్యాఖ్యలేమిటి…? ఎమ్మెల్యేలపై ఈ సవాళ్లు ఏమిటి…? అసలు ఈ రాజకీయం ఏంటి…? ఆయన వ్యూహం, ఉద్దేశం ఏమిటి…?? ఇవే ఇప్పుడు చర్చనీయాంశాలు. రఘురామకృష్ణంరాజు ఈ పేరు వైసీపీకి ఒక ముళ్ళు బిజెపికి ఒక్క బాణం నిజానికి ఈ పార్టీలో ఎంపీ తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం సాధారణ విషయం కానీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్య ఒక వ్యూహం ఒక ప్రణాళిక దాగి ఉన్నాయి ఆయన వద్దనుండి మెసేజ్ చెయ్ బీజేపీ మనిషి తెలుగుదేశంలో ఉన్న మరే పార్టీ లో ఉన్న బిజెపితో సాహిత్యం గా ఉంటూ ఢిల్లీలో మకాం పెట్టె వారు.

ఆయన అసాధారణ వ్యక్తి…!

రఘురామ కృష్ణం రాజు ఒక అసాధారణ శక్తి. ఆయనకు చాల మంది ఎంపీ గానే తెలుసు. లేదా ఒక నాయకుడిగా తెలుసు. కానీ ఆయన ఓ జాతీయ స్థాయి వ్యాపారి. ఓ జాతీయ స్థాయిలో పెద్ద పరిచయాలున్న శక్తి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బిజెపి అధికారంలో ఉన్నా ఢిల్లీలో తన వరకు హవా నడిపించగల సమర్ధుడు. అన్నిటికీ మించి ఏ లాబీయిస్టు, ఓ కన్నింగ్ రాజకీయ నేత, ఓ తెలివైన మాటకారి. ఢిల్లీ స్థాయిలో తను అనుకున్నది ఏదైనా చేసుకోగలిగిన ఏకైక ఎంపీ.

ఆయనకు వెనుక… ముందు…!!

రఘు రాముడికి ముందు ఎవరున్నారు..? వెనుక ఎవరున్నారు…?? అనేది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయమే. ఆయనకు అంతటి ధైర్యం ఎలా వచ్చింది..? జగన్ ని ఢీ కొనడానికి ఎలా సిద్ధమయ్యారు…? అనేది సర్వత్రా ఆలోచిస్తున్నారు. ఆయన బలం, బలగం మొత్తం బీజేపీనే. ఆయన ఏ పార్టీలో ఉన్నా బిజెపి ఆయనకు కొండంత అండ. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీతో సాన్నిహిత్యం తో ఉంటూ 2019 లో పోటీకి చక్రం తిప్పారు. కానీ తాను గెలవడం కష్టం అని తెలుసుకుని.., తన అర్ధ బలానికి తోడు పార్టీ బలం ఉండాలని తెలుసుకుని…, వైసీపీలో చేరారు. ఇప్పుడు తనకు ముందు నుండి మద్దతుగా ఉన్న బీజేపీతో జాతకట్టారని ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చ. అందుకే ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమే అయినా… ఆయన ధైర్యం, ఆయన మొండి, ఆయన తెగింపుకి మాత్రం ముందు వెనుక బిజెపి అనే శక్తి ఉంది. నడిపిస్తుంది. ధీమానిస్తుంది.

author avatar
Srinivas Manem

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N