NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: పింకీ వెళ్లిపోవడానికి మెయిన్ కారణం అదే అంటున్న ఆడియన్స్..!!

Bigg Boss 5 Telugu: 13వ వారం హౌస్ నుండి పింకీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన పింకీ(Pinky).. హౌస్ లో ట్రాన్స్ జెండర్ గా కాకుండా ఒక ఆడపిల్ల మాదిరిగా… హౌస్ లో ఉన్న మిగతా ఆడవాళ్ళ గురించి మంచి అందాన్ని కనబరిచింది. హౌస్ లో అందరి తో కలుపుకుని పోయే మనస్తత్వంతో గేమ్ ఆడిన పింకీ సరిగ్గా టాప్ ఫైవ్ కి వెళ్లకముందు.. వారం ఇంటి నుండి ఎలిమినేట్ కావడం.. ఆమె మద్దతుదారులకు కొద్దిగా అసహనం కలిగిస్తుంది.

ఇదిలా ఉంటే పింకి ఇంటి నుండి ఎలిమినేట్ కావటానికి ప్రధాన కారణాలు.. ఆమె ఆడిన ఆట తీరే అని చెప్పుకొస్తున్నారు. గేమ్ కేవలం తన కోసం కాకుండా ఎక్కువగా తన కంటే… మానస్ కోసమే ఆడిందని అంటున్నారు. మానస్(Manas) నీ… చాలా సీరియస్ గా తీసుకుని.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యి.. గేమ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయింది అని.. అందువల్లే ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని చెప్పుకొస్తున్నారు.

Bigg Boss 5 Telugu: Pinky to the next level- Manas love story .. Hull with ropes in the house | Bigg boss 5 telugu maanas and priyanka Love Story | pipanews.com

నిజంగా పింకీ(Pinky) సరిగ్గా గేమ్ ఆడి ఉంటే ఫిజికల్ టాస్క్ పరంగా హౌస్ లో.. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించేది. కానీ.. మానస్(Manas) యే… తన ప్రపంచం బిగ్ బాస్(Bigg Boss) టైటిల్ కంటే అతడే తనకి ముఖ్యమన్న రీతిలో… బిగ్ బాస్ హౌస్ లో పింకీ వ్యవహారం ఉందని.. చూస్తున్న వారికి మాత్రమే కాక హౌస్ లో తోటి కంటెస్టెంట్ లకు కూడా ఇదే భావన కలగడం తో ఆమె హౌస్ లో ఉన్నా లేకపోయినా ఫర్వాలేదని చివరాఖరి లో ఆమెకు పెద్దగా.. ఓట్లు పడలేదని అందువల్లే పింకీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని చెప్పుకొస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N