NewsOrbit
న్యూస్ హెల్త్

Women : స్త్రీలు శృంగారం వద్దు అని చెబుతున్నారంటే ఖచ్చితంగా దాని వెనుక ఉండే కారణాలు ఇవే!! (పార్ట్ -2)

Healthy Sex Tips

Women : స్త్రీలు శృంగారం వద్దని చెప్పడం వెనుకున్న ఇంకొన్ని కారణాలుతెలుసుకుందాం..
కొన్నిసార్లు, నిరాశ,ఎదో తెలియని  ఆందోళన స్త్రీలలో శృంగార కోరికలు తగ్గడానికి కారణం కావొచ్చు. ఒక్కొక్కసారి  మీ  ఇద్దరి మధ్య వచ్చే  వివాదాలు కూడా లైంగిక ఆసక్తి తగ్గడానికి కారణం అవుతాయి. గొడవల్లో ఒకరి మనస్సు ఒకరు గాయపడేలా మాటలు అనుకుంటే మాత్రం ఆశక్తి చాల తగ్గుతుంది.  స్త్రీలు ఎక్కువగా  భాగస్వామితో మానసికంగా, భావోద్వేగపరమైన అనుబంధాన్నికావాలనుకుంటారు. ఆ తర్వాతేశృంగారానికి  ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉన్నా కూడా స్త్రీలలో  శృంగార వాంఛలు తగ్గుతాయి అని గమనించాలి

Relationship tips for men part 2
Relationship tips for men part 2

చాలా మంది స్త్రీలు , శృంగారం మొదలు పెట్టినప్పుడు  అంత ఆసక్తికరంగా ఉండకపోయినా ఫోర్ ప్లే తర్వాత వారు మూడ్లో కి వచ్చి  శృంగారాన్ని బాగా  ఆస్వాదిస్తారు. ఇంకొంత మంది స్త్రీలు మానసిక సమస్యలు ఏమి లేనప్పటికీ శృంగారం పట్ల విముఖంగా నే  ఉంటారు. దీన్నే హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ అని  అంటారు. దీన్ని తగ్గించుకోవడానికిడాక్టర్స్  సూచించే కొన్ని మందులు వాడవలిసి ఉంటుంది.కొంతమంది స్త్రీలు , శృంగారం అనుకున్నంత  గొప్పగా అనిపించకపోతే, ఉద్వేగం పొందడం కష్టం అవుతుందనే చెప్పాలి. వారు సంభోగంతో క్లైమాక్స్ చేరాలని అనుకున్న  కానీ, తమ భాగస్వామి ఆశించిన మేర  సంతృప్తిని ఇవ్వకపోతే,తమ శృంగార కోరికలుతీర్చుకోవడానికి  సెక్స్ టాయ్స్ వంటి వాటినివాడుతుంటారు .లేదా శృంగారం అనగానే వద్దు అని చెప్పేస్తుంటారు.అలాంటి వారిని తరచి తరచి అడిగిమరీ శృంగారం చేయడం వలన వారు తృప్తి పడతారు.

కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుని ఒకరి అభిప్రాయాలకు ఇంకొకరు విలువనిస్తూ సమస్య పరిష్కరించుకోవాలి.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N