NewsOrbit
న్యూస్ హెల్త్

Dark circles: కళ్ళ  కింద డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి ఇలా చేయండి !!

Dark circles: కళ్ళ  కింద డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి ఇలా చేయండి !!

Dark circles: డార్క్ స‌ర్కిల్స్ Dark circles ని  త‌గ్గించుకునేందుకు అంద‌రూ అనేకరకాలు గా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. రకరకాల కారణాలతో  డార్క్ స‌ర్కిల్స్ స‌హ‌జంగాఎక్కువమందిలో  ఏర్ప‌డుతూనే ఉంటాయి. అయితే వీటిని త‌గ్గించేందుకు ఈ  సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. ఆ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం.

ఒక మెత్త టిక్లోత్ ని తీసుకుని  చల్లని నీళ్లు లేదా పాలల్లో కొద్దీ సేపు  నానబెట్టిన తర్వాత  దాన్ని కళ్ల మీద పూర్తిగా కప్పి  కాసేపు అలాగే వదిలేయాలి . తర్వాత దానిమీద ఐస్‌క్యూబ్స్ పెట్టి కాసేపు మసాజ్  చేయాలి. ఇలాక్రమం తప్పకుండా  చేస్తే డార్క్ స‌ర్కిల్స్ తగ్గుతాయి.

Remedies for dark circles
Remedies for dark circles

అరగంట పాటుబ్లాక్, గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్‌లో పెట్టి  తర్వాత వాటిని ఒక్కో కంటి మీద పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెట్టి ఉంచి ఆ తర్వాత  వెంటనే ముఖం కడుక్కుంటే  సరిపోతుంది. రోజూ లో ఒకటీరొండు సార్లు ఇలా చేస్తే  క్రమం గా న‌ల్ల‌ని డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

కొంచెం  పసుపు తీసుకుని అందు  లో మజ్జిగ కలిపి పేస్ట్‌లా చేసుకుని దాన్ని  కళ్ల చుట్టూ రాసుకుని  20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటి తో కడుక్కోవాలి .  ఇలా వారానికి ఒకసారి చేయడం వలన కంటికింద నలుపు తగ్గుతుంది .

టమాటా రసం ,కీరదోస రసం, నిమ్మరసం, అన్నిటినీ ఒక్కొక్క  స్పూన్  చొప్పున కలిపి డార్క్ సర్కిల్స్ చుట్టూ రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకుంటే సమస్య తగ్గుతుంది.

కొన్ని పుదీనా ఆకులను తీసుకుని  పేస్ట్ గా చేసి, అందులో నిమ్మరం కలిపి కళ్ల కింద రాసి  15  నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత చల్లని  నీళ్లతో   శుభ్రం చేసుకోవాలి.

స్పూన్ బాదం నూనెను చేతిలో కి తీసుకొని ముందు కళ్ల చుట్టూ రాసి తర్వాత ఉంగరం వేలుతో మృదువుగా ఒక నిమిషం పాటు మసాజ్ చేసుకోవాలి . 15 నిమిషాల తర్వాత కాటన్‌తో ఆ నూనెని  తుడిచివేయాలి . దీంతో న‌ల్ల‌ని వ‌ల‌యాలు మాయమవుతాయి.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N