NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రి కోటిశ్వరుడయ్యడు!

జీవితం ఎంతో విచిత్ర‌మైంది. కోటీశ్వ‌రుడిని ఉన్న‌ట్టుండి బిచ్చ‌గాన్ని చేస్తుంది. అదే క‌టిక పేద‌రికంలో ఉన్న వాన్ని కోటీశ్వ‌రుడిని చేస్తుంది. అలా కావ‌డానికి ఏండ్లు కూడా ప‌ట్ట‌వు, కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలో అంతా మారిపోతుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. ఇలాంటి అరుదైన ఘ‌ట‌న మ‌ళ్లీ ఒక‌టి జ‌రిగింది. క‌టిక పేద‌రికంలో ఉన్న వాడిని ఒక్క‌రోజులో కోటీశ్వ‌రుడిని చేసింది. ఈ ఘ‌న‌ట‌ను చూసిన వారు, చ‌దివిన వారు అబ్బా.. నాకు ఇలా జ‌రిగితే ఎంత బాగుండు అని అనుకుంటున్నారంటా.. అస‌లు విష‌యం ఏంటో తెలుసుకుందాం రండి..

లాట‌రీ త‌గిలి కోటీశ్వ‌రుడు అయిన ఘ‌ట‌న‌లు చూసే ఉంటాం.. కానీ ఉల్కాపాతం వ‌ల‌న‌ కోటీశ్వరుడు అయిన వారి గురించి విన్నారా..? అరే ఉల్కా ప‌డితే చ‌నిపోతం కానీ కోటీశ్వ‌రుడు కావ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? నిజ‌మేనండి.. ఒక ఉల్కా రాత్రికి రాత్రే ఒక‌ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. ఆకాశంలోనుంచి అత‌ని ఇంటిమీద అక్ష‌రాల రూ. 13 కోట్లు విలువ‌చేసే ఒక స్పేస్ రాక్ ప‌డింది. దీంతో అత‌ని అదృష్టం ప‌డింది.

వివ‌రాల్లోకి పోతే.. జోసువా హుటగలుంగ్‌ అనే ఇండోనేషియా వ్య‌క్తి ఉత్తర సుమిత్రాలోని కోలాంగ్‌లో ఉంటున్నాడు. శవపేటికల‌ను త‌యారు చేస్తూ.. బ్ర‌తుకుతున్నాడు. ఇలా ఒక రోజు త‌న ప‌నిలో ఉన్న‌ప్పుడు ఇంటి మీద ఏదో ప‌డిన‌ట్లు గ‌ట్టిగా శ‌బ్దం వ‌చ్చింది. ఇంటిమీదకు ఎవ‌రైనా రాళ్లు విసురుతున్నార‌ని అని బ‌య‌ట‌కు వ‌చ్చి చూశాడు అత‌ను. అప్పుడు అక్క‌డ ఒక న‌ల్ల‌ని రాయి క‌నిపించింది. దాన్ని ప‌ట్టుకుని చూస్తే.. అత‌నికి వేడిగ అనిపించింది. అదేక్క‌డికెళ్లి ప‌డిందో అత‌నికి అర్థం కాలేదు కొద్దిసేపు.

ఆ రాయే అత‌న్ని కోటీశ్వ‌రుడిని చేస్తుంద‌ని మాత్రం అత‌ను అనుకోకుంటాడు. అయితే ఈ విష‌యం మీద
జోసువా మాట్లాడుతూ ఇంటిమీడ ప‌డిన ఆ రాక్ 15 సెంటీమీటర్లు భూమిలోకి చొచ్చుకుపోయింద‌ని తెలిపాడు. ధాని బరువు అటూ ఇటూగా 2.1కిలోలు ఉండొచ్చిని తెలిపాడు. చివ‌ర‌కు అది ఆకాశం నుంచే ప‌డింద‌ని నిర్ధారించుకున్నాడు. ఆ ఉల్క చాలా విలువైందిగా గుర్తించాడు. దానికి 13 కోట్ల రూపాయ‌ల‌కు శాస్త్రవేత్త‌లు కొనుగోలు చేశారు.

ఈ ఉల్క క్వాలిటీని బట్టి దాని ధర నిర్ణయించిన‌ట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.ఇలాంటి వాటికి గ్రాముకు 1000 డాలర్లు కూడా చెల్లిస్తారని వారు తెలిపారు. అయితే జోసువాకు దొరికిన స్పేస్ రాయి 4.5 బిలియ‌న్ ఏళ్ల నాటిద‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju