NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: ఆ లగ్జరీ హోటల్​కి షిఫ్ట్ అయిన సమంత.. 40 రోజుల పాటు అక్కడేనట.. ఎవరితోనో తెలుసా..

Samantha: ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, యశోద అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇవి రెండూ కూడా లేడీ ఓరియెంటెడ్​ సినిమాలే కావడం విశేషం. అయితే తాజాగా సమంత యశోదా సినిమా కోసం తన ఇంటిని ఖాళీ చేసి ఒక లగ్జరీ హోటల్ లో సెటిల్ అయిందట. మూడు నెలల పాటు అక్కడే ఆమె సమయం గడపబోతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Samantha: మూడు నెలల పాటు ఆ హోటల్ లోనే

Samantha

సైంటిఫిక్ థ్రిల్లర్​ ‘యశోద’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీలోని 35% సన్నివేశాలను ఒక లగ్జరీ హోటల్​లో షూట్ చేయాల్సి ఉంది. ఈ సన్నివేశాలు షూట్ చేసే సరికి కనీసం నెలకు పైగా సమయం పడుతుందట. ఓ నెల పాటు ఒక లగ్జరీ హోటల్ లో షూట్ చేయాలంటే దాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేదా అడ్జస్ట్ చేసుకుని షూటింగ్ జరపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండూ కూడా కాస్త ఇబ్బంది కలిగించేవే. అందుకే మూడు నెలల పాటు కష్టపడి దాదాపు రూ.3 కోట్లతో ఓ లగ్జరీ హోటల్​ సెట్​ను ఫిలిం మేకర్స్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 200 మందికిపైగా రేయింబవళ్ళు కష్టపడ్డారట.

ఎవరితో సమయం గడుపుతుందంటే

ప్రస్తుతం మూవీ లోని సింహ భాగం చిత్రీకరణ అంతా ఆ సెట్​లోనే జరిగిపోతోంది. అయితే ఆ సెట్​లోనే సమంత ఎక్కువ సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ సమయంలోనే ఈ సెట్ పై ఆమె బాగా ఇష్టం పెంచుకుందట. అందుకే ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మరీ హోటల్ సెట్​కి షిఫ్ట్ అయ్యేందుకు ఆమె సిద్ధమైందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సన్నిహిత వర్గాల ప్రకారం, ఇప్పటికే సమంత తన ఇష్టాన్ని నిర్మాతలకు చెప్పి, ఆ సెట్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె తన ఇంట్లోని తనకు కావాల్సిన వస్తువులన్నిటినీ అక్కడికి చేర్చినట్లు సమాచారం. ఈ 40 రోజుల పాటు ఆమె అక్కడే ఉంటూ తన షూటింగ్ పూర్తి చేసుకుంటూ , అలాగే ఇతరుల షూటింగ్ టైంలో కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇలా మూవీ యూనిట్ తో దాదాపు 40 రోజుల పాటు లగ్జరీ హోటల్​లో సమంత గడపనుంది.

Related posts

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri