NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Secret : ఆ వృద్ధుడు ఏకంగా 256 ఏళ్ళు బ్రతికాడు…! వెనకున్న రహస్యం ఇదిగో….

Secret :  ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యం, ఇష్టానుసారంగా మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల మనుషుల ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం సగటు మనిషి జీవితకాలం 60 నుండి 70 సంవత్సరాల కు అటు ఇటు గా ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మాత్రం ఏకంగా 256 సంవత్సరాలు జీవించాడు. చైనాకు చెందిన లీ చింగ్ యుయెన్ ఏకంగా ఏ 256 సంవత్సరాలు బ్రతికి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 

 

Secret of 256 years lived man
Secret of 256 years lived man

అతను అనుసరించిన జీవన విధానమే అతను అన్ని రోజులు బ్రతకడానికి కారణం అని అర్థం అవుతోంది. 10 సంవత్సరాల వయసులో ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ లీ చింగ్ యుయెన్  బ్రతికేవాడట. ఆ తర్వాత వాటి పై పూర్తిగా అవగాహన పెంచుకుని ఏకంగా వైద్యుడిగా మారిపోయి వైద్య సేవలు అందిస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరిగేవాడు. తన 72వ సంవత్సరంలో కైక్సియన్ అనే ఒక ప్రాంతానికి చేరుకొని అప్పటి నుండి చైనా ఆర్మీలో చేరి అందరికీ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉండేవాడు. 

అతను ఇలా చేసేటప్పుడు అది 1749 సంవత్సరం. అప్పటికే అతను 24 మంది యువతులను పెళ్లి చేసుకొని ఆ 24 మంది తో ఏకంగా 500 మందిని కన్నాడు. రెండు వందల యాభై ఆరు సంవత్సరాలలో ఏకంగా 11 తరాలను చూశారు లీ చింగ్ యుయెన్. ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. ఈ సమయంలో అతని 24వ భార్య వయసు 250 సంవత్సరాలు. 

అతను కొన్ని నియమాలను పాటించడం ద్వారానే ఇంతకాలం బ్రతికినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన శరీరాన్ని కూడా జంతువుల మార్చుకోవడంతో అతను అన్నేళ్ళు బ్రతికాడని అంటున్నారు. తాబేలు గా కూర్చోవడం, కుక్కలా నిద్రపోవడం, కుందేలు లా నడవడం వంటివి చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచి ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి అవే కారణం అని తెలుస్తుంది. అలాగే మంచి శృంగార జీవితం కూడా అతను అన్ని సంవత్సరాలు జీవించడానికి తోడ్పడిందట.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N