Subbaraju: యాక్టర్ సుబ్బరాజు అందరికి సుపరిచితుడే. టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ అదే రీతిలో క్యారెక్టర్ సపోర్ట్ గా పలు సినిమాలలో నటించడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి లో విలన్ పాత్ర చేయగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన.. మిర్చి, బాహుబలి లో.. సపోర్ట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలా సినిమాలలో సుబ్బరాజు టాప్ హీరోల సినిమాలలో నటించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 45 సంవత్సరాలు వయసు వచ్చినా గానీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్నకు సమాధానంగా సుబ్బరాజు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.
సుబ్బరాజు ఏమన్నాడంటే… అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి కూడా అర్థం కావటం లేదు. నాకు పెళ్లి అవసరం రాలేదు. పెళ్ళి జరగడం వేరు, చేసుకోవటం వేరు. నా వరకు అయితే పెళ్లి అనేది ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను అని సుబ్బరాజు చెప్పుకొచ్చినట్లు ఓ వార్త వైరల్ అవ్వుతోంది. దీంతో సుబ్బరాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల ప్రాజెక్టులలో చాలా వరకు సుబ్బరాజు నటిస్తున్నాడు.
సుబ్బరాజు మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి కాని వారు ఉన్నారు. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే అందరూ ప్రభాస్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క ప్రభాస్ కి తప్ప ఇండస్ట్రీ టాప్ హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఇటీవలే సుబ్బరాజు మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ “సర్కారు వారి పాట” లో నటించడం జరిగింది. తన అదిరిపోయే పెరఫార్మెన్స్ తో ఆడియెన్స్ ని ఎంతగానో అలరించడం జరిగింది.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…