NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పెళ్లి లేదు గిల్లి లేదు.. సింగిల్ గానే ఉంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుడిగాలి సుధీర్?

sudigali sudheer sensational comments on his marriage

సుడిగాలి సుధీర్.. అదో పేరు కాదు.. బ్రాండ్. అవును.. సుడిగాలి సుధీర్ కు ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆయనకున్న రేంజ్. అయితే.. సుడిగాలి సుధీర్ అనగానే ముందు గుర్తొచ్చే పేరు… రష్మీ. అవును.. వీళ్లిద్దరు లవర్సా? కాదా? అనేది పక్కన పెడదాం. కానీ.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది.. ఆ జంట స్క్రీన్ మీద కూడా బాగుంటుంది.. అనే వారే ఎక్కువ. అందులోనూ ఆ జంటకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు.

sudigali sudheer sensational comments on his marriage
sudigali sudheer sensational comments on his marriage

అయితే… సుడిగాలి సుధీర్, రష్మీ.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని.. వాళ్లిద్దరూ లవ్ లో ఉన్నారని ఎన్నో గాసిప్స్ వచ్చాయి. అవి నిజం కాదని.. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని సుధీరే కాదు రష్మీ కూడా ఎన్నోసార్లు చెప్పింది. అయినప్పటికీ.. ఆ జంట ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్.. తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు.. తనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదట. పెళ్లి అంటేనే సుధీర్ కు పడదల. లైఫ్ లో సింగిల్ గానే ఉండాలని అనిపిస్తోందట.

నాకు అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. లైఫ్ లో సింగిల్ గానే ఉంటా. అలాగే ఉండాలనిపిస్తోంది. కానీ.. నా పేరెంట్స్ అస్సలు వినడం లేదు. వాళ్లు తెగ గొడవ చేస్తున్నారు. పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో.. అని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఒకవేళ మా అమ్మానాన్నల బలవంతం మీద పెళ్లి చేసుకున్నా… అరేంజ్ చేసిన మ్యారేజే చేసుకుంటా. లవ్ గట్రా నాకు పడవు. నాకు వచ్చే అమ్మాయి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి.. అలాగే పరిస్థితులను అర్థం చేసుకునే అమ్మాయి అయి ఉండాలి… నేను కూడా తనతో అలాగే ఉండేందుకు ఇష్టపడతాను.. అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు సుధీర్.

author avatar
Varun G

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N