NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో భారీగా కత్తిపోట్లు.. ఏడ్చేసిన సన్నీ..!!

Bigg Boss 5 Telugu:నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ టాస్క్ లో… ఎవరు ఎక్కువ బరువు తగ్గితే ఆ జంటకి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్బాస్ మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ లో ఫుడ్ ఐటమ్స్ పట్టుకెళ్ళి పోయి.. ఇంటి సభ్యులకు ఆకలి కేకలు ఏంటో.. అర్థమయ్యేలా చేసిన బిగ్ బాస్.. మధ్య మధ్యలో.. టేస్టీ ఫుడ్ ఐటమ్స్.. పంపిస్తూ బరువు పెరిగేలా ఐటమ్స్ ఉండేలా లోనికి పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఇంటిలో చాలా మంది సభ్యులు ఆకలికి తట్టుకోలేక.. ఫుల్ గా లాగించేశారు. ఇదిలా ఉంటే గురువారం జరిగిన ఎపిసోడ్ లో.. కెప్టెన్సీ కంటెస్టెంట్ చివరి ఘట్టం కోసం ఇంటిలో ఉన్న జంట సభ్యులను.. ఎవరికి వారు బరువు కోలుచుకోవాలని.. ఆదేశించడంతో మానస్ రెండు రోజుల్లోనే దాదాపు ఆరు కిలోల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే దీనికి ముందు మెరుపుల శబ్దం రాగానే బజార్లోకి శ్వేత… టీన్ బిగ్ బాస్ ఇచ్చిన.. టాస్క్ లో గెలవడం జరిగింది.

“చిక్కుల్లో చిక్కుకోకు” అనే టాస్క్ లో ప్రత్యర్థులను సిరి, షణ్ముఖ్ లను సెలెక్ట్ చేసుకుని శ్వేతా టీం కలవడం జరిగింది. ఆ తరువాత మానస రెండు రోజుల్లో బరువు తగ్గటంతో మొత్తానికి కెప్టెన్సీ పోటీ దారులు టాస్క్ చివరికి వచ్చిన క్రమంలో.. ఇంటిలో ఆకలి కేకలతో బక్క చిక్కి పోయి బిక్కుబిక్కుమంటున్న… ఇంటి సభ్యులకు బిగ్బాస్ రుచికరమైన పిజ్జాలు.. పంపించడంతో ఒక్కసారిగా ఇంటిలో ఉన్న సభ్యులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఇంటిలో ఉన్న సభ్యులంతా ఫుల్ గా లాగించేశారు. అయితే చివరాకరికి ఎక్కువ బరువు.. కోల్పోయిన జంటలలో.. మూడు జంటల సెలక్ట్ కాగా వారిలో మానస్ సన్నీ జంట కూడా ఒకటి కావటంతో.. ఇద్దరిలో మానస్.. కెప్టెన్సీ కం టెండర్ టాస్క్ లో త్యాగం చేస్తూ.. సన్నీ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Bigg Boss Telugu 5: Sreerama Chandra New Captain Of BB House - Sakshi

సన్నీ ని కత్తి పోట్లతో.. చెడుగుడు ఆడేసుకున్నారు.

అయితే హౌస్ లో చాలామంది ఈ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ లో.. సన్నీ పై ఊహించని రీతిలో కసితీరా.. కత్తిపోట్లు పొడవడం జరిగింది. కొంతమంది ఊహించని.. సభ్యులు కూడా తనని సపోర్ట్ చేయకపోవడంతో.. సన్నీ కంటతడి పెట్టాడు. ముఖ్యంగా లోబో.. తనని పొడవటం ఊహించలేదని…బోరున ఏడవడం జరిగింది. చాలావరకు కత్తులతో సావాసం అనే టాస్క్ లో.. ఇంటిలో సభ్యులంతా ఎక్కువగా సన్నీకి.. కత్తిపోటు పొడిచారు.., ఇదే క్రమంలో తన తోటి జంట సభ్యుడు మానస్ కూడా సపోర్ట్ చేయని పరిస్థితి ఉండటంతో.. ఒక్కసారిగా సన్నీ షాక్కు గురయ్యాడు. ఏది ఏమైనా హౌస్ లో.. నాలుగో వారానికి సంబంధించి కెప్టెన్సీ కం టెండర్ టాస్క్…లో.. ఇంటిలో చాలా మంది సభ్యులు సన్నీ ని.. కత్తి పోట్లతో.. చెడుగుడు ఆడేసుకున్నారు. ప్రారంభం నుండి సన్నీ హౌస్లో వ్యవహరించిన తీరుకు… ఎవరికి వారు ఈ టాస్క్ లో కసితీరా పగ తీర్చుకోవటం జరిగింది.

లోబో.. తనకు సపోర్ట్ చేయకపోవడాని ఊహించలేకపోయాడు

అంతకుముందే దాదాపు రెండు రోజుల పాటు ఇంటిలో సభ్యులకి బిగ్ బాస్ … ఆకలి కేకల.. బాధలు అర్థం అయ్యేలా.. కడుపు మాడ్చడం జరిగింది. అయితే ఈ తరుణంలో… చాలా ఫుడ్ ఐటమ్స్ వదులుకొని ఎంతో కష్టపడి… చివరాకరికి కెప్టెన్సీ టాస్క్ కి.. సెలెక్ట్ అయిన సన్నీకి.. ఇంటి నుండి చాలా వరకు సపోర్ట్ రాకపోవడంతో పాటు అతని పై ఎక్కువగా నెగిటివిటీ.. ఇతర ఇంటి సభ్యులు చూపించడంతో.. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత… సన్నీ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అంత మాత్రమే కాక… నమ్మిన వాళ్లే తనకి వెన్నుపోటు పొడిచే టట్లు సపోర్ట్ చేయకపోవడం పట్ల.. మరింతగా కన్నీరు పెట్టుకున్నాడు. ముఖ్యంగా లోబో.. తనకు సపోర్ట్ చేయకపోవడాని ఊహించలేకపోయాడు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో… ఎంతో జాలిగా ఉండి.. ఇతర ఇంటి సభ్యులను.. ఆటపట్టించే సన్నీ ఏడవడం ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ గా మారింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N