NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హోస్ట్ నాగార్జున తీరుపై మండిపడుతున్న సన్నీ ఫ్యాన్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్(Bigg Boss) లో హోస్ట్ గా రాణిస్తున్న నాగార్జున పై కంటెస్టెంట్ సన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కావాలని నాగార్జున హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్ లకు సపోర్ట్ చేసే తరహాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఉందని సోషల్ మీడియాలో సన్నీ అభిమానుల నుండి టాక్ వినబడుతోంది. ముఖ్యంగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో..ఎఫ్ఐఆర్ టాస్క్ లో సన్నీ నీ టార్గెట్ చేసే రీతిలో యాంకర్ ప్లేసులో నాగార్జున(Nagarjuna) ఇంటి సభ్యులతో కలిసిపోయారని సన్నీ అభిమానులు అంటున్నారు. 2 గ్రూపులను సెట్ రైట్ చేయాల్సిన నాగార్జున.. తన ఇష్టానుసారంగా సన్నీ(Sunny)కి వ్యతిరేకంగా ఉండే గ్రూప్ సభ్యులకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

Bigg Boss Telugu 5: రవికి ఊహించని షాకిచ్చిన నాగార్జున.. హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ వార్నింగ్‌.. సన్నీపై ఫైర్‌ | nagarjuna strong warning to ravi get out and fire on sunny at bigg ...

గేమ్ లో భాగంగానే సన్నీ(Sunny).. కోప పడితే దాన్ని చాలా భూతద్దంలో చూపించి, సన్నీ ని బ్యాడ్ చేసే తరహాలో ఇంటి సభ్యులతో కలిసి హేస్టు నాగార్జున వ్యవహార శైలి ఉందని.. చెప్పుకొస్తున్నారు. రవి వేసిన డైలాగులు మరీ దారుణంగా ఉన్నాయని.. అదే రీతిలో సిరి(Siri), షణ్ముక్(Shanmukh) కి బాగా సపోర్ట్ చేసే తరహాలో నాగార్జున హౌస్ లో రాణిస్తున్నారని.. ఇది దారుణం అని సన్నీ అభిమానులు మండిపడుతున్నారు.నాగార్జున వరస్ట్ హోస్ట్.. సన్నీని దోషిగా తేల్చడంపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌.. సన్నీ, షన్ను ఫ్యాన్స్ ఢీ | nagarjuna trolled by netizens sunny and shanmukh fans ...

“బిబి హోటల్” టాస్క్ లో

కేవలం గేమ్ పరంగా మాత్రమే సన్నీ కోపం పడితే దానిని క్యారెక్టరైజేషన్ చేసి తప్పుగా అతని చిత్రీకరించటం సరైనది కాదని అన్నారు. అంతకుముందు “బిబి హోటల్” టాస్క్ లో సన్నీ ఎంటర్టైన్మెంట్ చేసిన విధంగా మరే కంటెస్టెంట్ చేయలేదు. హౌస్ లో అన్ని రకాలుగా ఆడుతున్న కంటెస్టెంట్ సన్నీ. మొదటి నుండి హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే విధంగా సన్నీ.. ఆట తీరు ఉంది. అటువంటి కంటెస్టెంట్ పై ఈ రీతిగా అందరూ కలిసి తప్పుగా వ్యవహరించటం..షోకి మంచిది కాదని సన్నీ అభిమానులు పేర్కొన్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N