NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

National Youth Day: యువతకు స్వామి వివేకానంద బెస్ట్ కొటేషన్స్

National Youth Day:  నేడు స్వామి వివేకానంద జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి ఏటా జనవరి 12న జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు పాలకులకు, ఇతరులకు ఇది ఒక అవకాశం. భారతీయ సమాజాన్ని జాగృతం చేయ్యడమే కాకుండా పాశ్చాత్య దేశాలకు యోగ, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాలు, వాదనల ద్వారా పరిచయం చేసిన యోగి స్వామి వివేకానంద. నేటి యువతకు ఆయన ఎంతో ఆదర్శనీయుడు. అనేక అంశాలపై స్వామి వివేకానంద పేర్కొన్న సూక్తులు సదా సూర్తి దాయకం, ఆనుసరణీయం.

National Youth Day

స్వామి వివేకానంద సూక్తుల్లో కొన్ని..

  • ప్రతి రోజు ఒక్కసారి అయినా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
  • నీ వెనుక ఏ ముంది.. ముందే ముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.
  • ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే..ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
  • మిమ్ములను బలవంతులుగా చేసే ప్రతి అశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
  • ఒకే ధ్యేయంతో కృషి చేస్తే, నేడు కాకపోతే రేపయినా విజయం తప్పదు.
  • జీవితంలో భయం లేకుండా ఆత్మ విశ్వాసం ఉన్న వారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు.
  • ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు.
  • జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు..కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పొగొట్టుకున్నట్టే!
  • హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే.. హృదయమే అనుసరించండి.
  • విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశ పడకు, విజయమే అంతం కాదు. అపజయం తుది మెట్టు కాదు.
  • ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి.
  • ఉత్సాహంతో శ్రమించడం, అలసటన ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాధమిక లక్షణాలు
  • మందలో ఒకరిగా ఉండకు. వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు.
  • తనను తాను చిన్న బుచ్చుకోవడం, అన్ని ఇతర బలహీనతలకంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలు పెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.
  • పోరాటంలోనైనా, మృత్యువులోనైనా మీ శక్తినే నమ్ముకోండి. ప్రపంచంలో పాపం అనేది ఉంటే అది మీ బలహీనత మాత్రమే.
  • కష్టల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం ధృఢ నమ్మకం.
  • చావు బతుకులు ఎక్కడో లేవు. ధైర్యంలోనే బతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.

 

అమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ .. రూ.164 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N