NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మసీద్ పై పడ్డ తెలంగాణ సచివాలయ పెచ్చులు… వెంటనే స్పందించిన ఓవైసీ, హోమ్ మంత్రి మహమ్మద్

తెలంగాణ రాష్ట్ర పాత సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర హైకోర్టు ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో లో కూల్చివేత పనులు సగంలో ఆపడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తెలిపిన విషయం కూడా విధితమే.

 

Demolition of old Telangana Secretariat complex begins - The Hindu

అయితే కూల్చివేత పనుల్లో భాగంగా తెలంగాణ సెక్రటేరియట్ భవనంలోని కొంత భాగం పక్కనే ఆనుకుని ఉన్న ప్రార్థన మందిరం పై పడి ప్రార్థన మందిరం దెబ్బతినడం గమనార్హం. అయితే ఈ విషయమై వెంటనే తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మరియు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు.

ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినందుకు తాను ఎంతో చింతించానని మరియు ఇంకా ఎక్కువ విస్తీర్ణం స్థలంలో మసీదు మరియు ఆలయం నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు ఎప్పటినుండో చేస్తున్నామని…. ఎవరూ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. చాలా ఘనమైన రీతిలో మసీదు మరియు ఆలయం నిర్వమిస్తామని ఆయన తెలిపారు. 

మహమ్మద్ మరియు ఒవైసీ కూడా కేసీఆర్ పైన తమకు నమ్మకం ఉందని అతను ఖచ్చితంగా చెప్పినట్లు ప్రార్థనా మందిరాలను నిర్మిస్తాడని తాము ఆశిస్తున్నట్లు అన్నారు. ఇక సోమవారం వరకూ ఎటువంటి పనులు జరపరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సమయంలో ఇలా భవనపు చరియలు వచ్చి పక్కనే ఉన్న ప్రార్థన మందిరం పై పడటం గమనార్హం. అయితే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కూల్చివేసి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తుందా లేదా సరైన వివరణ తో మళ్లీ హైక్Pర్టుని ఒప్పించి పనులను పునః ప్రారంభిస్తుందా అన్న విషయం ఇక్కడ ఆసక్తికరం.

author avatar
arun kanna

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju