NewsOrbit
న్యూస్

Anjaneyaswamy: ఆంజనేయ స్వామికి   తమలపాకుల దండ సమర్పిస్తే  ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది!!

Anjaneyaswamy: ఆంజనేయ స్వామి కి  తమలపాకులతో  పూజ చేయడం వలన కష్టాలనుండి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కానీ నమ్మి చేస్తే ఫలితం ఉంటుంది.. మీ మనస్సులో ఏమాత్రం సందేహం ఉన్న ఫలించక పోవచ్చు. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల తో మాలను చేసి వేస్తే ఏ రోగం తో సతమతం అయ్యేవారికి  అయినా కూడా  త్వరగా  ఉపశమనం కలుగుతుంది.  ఇంట్లో   మాంత్రిక దోషాలు  ఉన్నాయి అని సందేహం  ఉంటే   ఆంజనేయస్వామికి తమలపాకుల  దండ  వేస్తే మంత్ర సంబంద మైన పీడలు   పోతాయి.   భార్య భర్త ల    సమస్యలు  ఉన్నవారు హనుమకు  తమలపాకుల హారాన్ని  సమర్పిస్తే,  సంసారంలో  శాంతి  పొందుతారు.

చిన్న పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఎదగడానికి  కూడా స్వామి వారికీ సమర్పించే తమలపాకు మాల బాగా పనిచేస్తుంది.  వ్యాపారంలో  కలిగే  నష్టాలు  పరిష్కారం కావాలంటే,  స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ  కలిపి  దానం చేస్తే వ్యాపారం  బాగుంటుంది.  ఏ వ్యక్తి అయితే ఇతరుల చేత హీనంగా చూడబడుతాడో  అలాంటి  వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని  వేస్తే సంఘంలో గౌరవం  దక్కుతుంది.   శనైశ్చర దృష్టి  ఉంది అనుకున్నవారు..  ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని  సమర్పిస్తే  శనీశ్వరుని అనుగ్రహం పొందుతారు.

మెడికల్ ట్రీట్మెంట్   కి కూడా నయం కానీ వ్యాధులు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల  దండ  వేసి, ప్రసాదాన్ని తీసుకుంటే  అన్ని రోగాలు  తగ్గుతాయి.  సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల  దందాను వేస్తె    అన్ని  విధాల  విజయం  ప్రాప్తిస్తుంది.  హనుమాన్ చాలీసా చదివి స్వామిని మనఃస్పూర్తిగా ప్రార్ధించి తమలపాకుల  మాల  వేస్తే స్వామి అనుగ్రహం పరిపూర్ణం గా పొందుతారు. వాద ప్రతివాదాలు ఉన్నప్పుడు స్వామి ని  ప్రార్ధించి తమలపాకుల  మాల   వేసి , ప్రసాదం  స్వీకరిస్తే   అపజయం అనేది ఉండదు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N