NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఇంటి సభ్యులు వీరే..!!

Big Boss 5 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షో స్టార్ట్ అయిపోయింది. మొట్ట మొదటి రోజు రకరకాల పాటలకి స్టెప్పులు వేస్తూ .. ఇంటి సభ్యులు తమ లక్ష్యం గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులను అలరిస్తూ ఇంటిలోకి అడుగు పెట్టడం జరిగింది. మూడోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున. ఇంటి సభ్యులనీ సాధారంగా ఆహ్వానించడం జరిగింది. మొట్టమొదటి రోజే ఇంటిలో అడుగుపెట్టిన సభ్యుల చేత రకరకాల టాస్క్ లు ఆడించారు. సోషల్ మీడియా అదే రీతిలో టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో మంచి క్రేజ్ ఉన్న వారిని హౌస్ లోకి తీసుకోవడం జరిగింది.

Bigg Boss 5 Telugu Premiere Episode Grand Launch - Sakshi

ముఖ్యంగా యాంకరింగ్ లో.. టాప్ మోస్ట్ పాపులర్ యాంకర్లు హౌస్ లో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో.. హౌస్ లో అడుగుపెట్టిన.. సభ్యుల వివరాలు చూస్తే…యాంకర్ రవి, యాంకర్ లోబో, VJ సన్నీ, విశ్వ, నటుడు మానస్, RJ కాజల్, నటి శ్వేత వర్మ, యూట్యూబర్ సరయు, ఉమా దేవి, యూట్యూబర్ సిరి హనుమంతు, సింగర్ శ్రీరామ చంద్ర, డాన్స్ మాస్టర్ నటరాజ్, జస్వంత్ పడాల, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, నటి లహరి, ఆనీ , ప్రియాంక సింగ్, నటి హమీదా మరియు నటి ప్రియా.

 

మొదటి రోజు దాదాపు 19 మంది సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే ఈ సారి హౌస్ లో మంచి కంటెంట్ ఉన్న మెంబర్స్ ని షో నిర్వాహకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేరీతిలో అందాల ఆరబోత లో.. భారీగానే అందగత్తెను దింపినట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలో మొట్టమొదటి రోజే ఇంటిలో ఉన్న సభ్యులు అంతా కలిసి పోయి.. బాగానే హడావిడి చేస్తూ.. ఇంటిలో సందడి వాతావరణం సృష్టించారు. ముఖ్యంగా యాంకర్ రవి హౌస్ లో అడుగు పెట్టగానే.. ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N