NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నామినేషన్ లకు సంబంధించి అన్ని సీజన్లలో అతి చెత్త రీజన్ ఇదే..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ (Bigg Boss 5) ఏడవ వారం లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆరుగురిలో ఐదుగురు అమ్మాయిలు కావటం విశేషం. దీంతో ఏడో వారంకి సంబంధించి సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ ముగిసింది. దాదాపు ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో మొదలుకొని శ్రీరామ్, యానీ, జెస్సీ, ప్రియా ఆంటీ, రవి, సిరి, కాజల్.. నామినేట్ అయిన సభ్యులు.

ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ప్రియ ఆంటీ..(Priya Aunty) రవిని(Ravi) ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్.. బిగ్ బాస్ (Bigg Boss 5) హిస్టరీ లో ఇది అతి పెద్ద చెత్త రీజన్ గా బయట జనాలు చెప్పుకుంటున్నారు. ప్రియ ఆంటీ చెప్పిన రీజన్… రవి(Ravi) సోఫా మీద టవల్ అరేస్తున్నాడు… అది నాకు నచ్చలేదు.. అందువల్లే అతన్ని ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తున్నాను.. అని ప్రియ(Priya Aunty) నామినేట్ చేయడం జరిగింది. 

సన్నీని బుక్ చేస్తూ.. వేసిన ఎత్తుగడ…

మామూలుగా నామినేషన్ విషయంలో.. చాలా బలమైన రీజన్ చెప్పి.. నామినేట్ చేయాలి. కానీ ఇక్కడ ప్రియా ఆంటీ సన్నీ నీ రెచ్చగొట్టేలా… వ్యవహరిస్తు నామినేట్ చేయడం జరిగింది. ప్రియ ఆంటీ కంటే ముందే పింకీ కాజల్ ని(Kajal) నామినేట్ చేసింది బలమైన రీజన్ తో. అయితే ఈ క్రమంలో ప్రియ అంటే చాలా స్ట్రాటజీ ఉపయోగిస్తూ… సన్నీని బుక్ చేస్తూ.. వేసిన ఎత్తుగడ కి సన్నీ తనదైనశైలిలో రవి ని నామినేట్ చేయడం.. సంచలనంగా మారింది. కావాలని ప్రియ ఆంటీ సన్నీ ని బుక్ చేయాలని.. చెత్త రీజన్ చెప్పి.. రవినీ నామినేట్ చేసినట్లు బయట జనాలు చెప్పుకుంటున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N