NewsOrbit
న్యూస్

Ashwani and Bharani stars అశ్వని ,భరణి  నక్షత్ర పాదాలలో పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

Ashwani and Bharani అశ్వని
అశ్వని నక్షత్ర మొదటి  పాదం కుజుడిది. ఈ పాదం లో పుట్టిన వారు మంచి సంపద  ఉండి భోగాలను పొందేవాడు , తగాదాలమీద  ఇష్టం ఉన్నవాడు , లోభ  ఉన్నవాడు , పరాయి ఆడవాళ్ళ యందు ఆసక్తి  ఉండువాడు ,  దొంగ బుద్ధి తో ఉన్నవాడు అవుతాడు.
అశ్వని నక్షత్ర రెండవ  పాదం శుక్రుడికి చెందింది. ఈ పదం లో పుట్టిన వారు..తేజస్సు  తో ఉండడం తో పాటు ధర్మబద్దం గా ఉంటారు , ధనం  తో పాటు  ధాన్యాభివృద్ధి  కలిగినవాడు, మంచి దాన గుణం ఉన్నవాడు అవుతాడు .

అశ్వని నక్షత్ర మూడోవ  పాదం బుధుడిది. వేరు అన్ని   భోగాలుఉన్నవారిగా , ఏ పని అయినా   సాధించేవాడిగా  పనులను నేర్పుతో చేయువాడిగా ఉండును.   అశ్వని నక్షత్ర నాలుగోవ  పాదం చంద్రుడిది. ఆ పాదం లో పుట్టిన వారు భగవన్ భక్తులు  బాగా పూజలు చేసేవారు , సంధ్యావందనవంటి విధులను విడువని వారు    ప్రతి రోజు ధర్మ కార్యాచరణలోగడిపేవారుగా ఉంటారు .

Ashwani and Bharani భరణి

భరణి నక్షత్ర ప్రధమ పాదం రవి కి చెందింది. గౌరవ, మర్యాదలు  పుష్కలం గా అంది పుచ్చుకునేవాడు , మంచి లక్షణాలతో   ఉండి  ఏ పనినయినా పూర్తి చేయగలవారు , ధర్మాత్ములు  లు వీరిని చెప్పుకోవచ్చు.భరణి నక్షత్ర రెండవ  పాదం బుధుడికి సంబందించింది .   నపుంసకుడు, పిసినారి, పనులు చేయడం యందు మంచి నేర్పరిగా ఉండడం తో పాటు , మధ్యవర్తిత్వంనాడుపు వారీగా ఉంటారు.
భరణి నక్షత్రమూడోవ పాదం శుక్రుడి కి చెందింది. ప్రశాంతమైన మనస్సు కలిగినవారు , ఉత్సాహవంతులు, శూరులు, బాద్యతారాహిత్యమైన జీవితాన్ని కోరుకునే వారీగా ఉంటారు .

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N