NewsOrbit
న్యూస్

career: కెరీర్ ప‌రంగా బాగా సెట్  అవ్వాలన్న  ఆ ఆర్థిక స‌మ‌స్య‌లు తగ్గాలన్న వాస్తు ప్రకారం ఈ ఒక్క ఫోటో  అక్కడ పెట్టి చూడండి !!

career: పాజిటివ్ ఎనర్జీ పుష్కలం
వాస్తు ప్ర‌కారం చూసుకుంటే  గుర్రాలు శ‌క్తికి ప్రతిరూపం అని చెప్తారు. ఇవి ఉన్న చోట   పాజిటివ్ ఎనర్జీ పుష్కలం గా  ఉంటుంది.  ఇల్లు లేదా ఆఫీస్‌లో ఎక్కడ  గుర్రాల బొమ్మ‌ల‌ను  పెట్టుకున్న కూడా  అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. చేసే పనిలో కూడా ఎటువంటి  ఆటంకాలు రావు. ఇంట్లో పెట్టుకుంటే    ధ‌నం  వృద్ధి  చేయడం తో పాటు  ఆరోగ్య వంతుల్ని చేస్తుంది.      గుర్ర‌పు బొమ్మ‌ల‌ను పెట్టుకుంటే వాస్తు ప్ర‌కారం ఇంకా ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో  తెలుసుకుందాం.  ఇంట్లో కానీ  ఆఫీసులో కానీ  దక్షిణ దిక్కులో గుర్ర‌పు బొమ్మ‌ను ఉంచడం వలన పేరు ప్ర‌ఖ్యాతులు వ‌స్తాయి.

career: దంప‌తుల    సుఖంగా జీవిస్తారు

వ్యాపారం లో  చేపట్టే ప‌నులు  విజయం వైపు తీసుకు వెళ్తాయి. ధ‌నం కలిసి వస్తుంది. ఇంట్లో కానీ  ఆఫీస్‌లో కానీ ఉత్తర  దిశ‌లో గుర్ర‌పు బొమ్మ‌ను ఉంచితేకెరీర్ ప‌రంగా   బాగా సెట్ అవుతారు. ఆ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న వారు గుర్ర‌పు బొమ్మ‌ను ఉత్త‌ర దిశ‌లో  పెట్టుకుంటే మంచిది. దీంతో  అదృష్టం  కూడా క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న ప‌నులు అన్ని నెరవేరుతాయి. జంట గుర్ర‌పు బొమ్మ‌ల‌ను  పడక గదిలో  పెట్టుకుంటే దంప‌తుల మ‌ధ్య గొడవలు లేక    సుఖంగా జీవిస్తారు.  పడక గదిలో  ఎప్పుడు ఒంట‌రిగా ఉన్న  గుర్ర‌పు బొమ్మ‌ల‌ను  పెట్టుకోకూడదు. జంట గుర్ర‌పు బొమ్మ‌లు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అయితే ఇక్కడ గమనించవలిసిన విషయం ఏమిటంటే  గుర్రపు  బొమ్మల్నే  పెట్టుకోవాలి అన్న రూల్ ఏమి లేదు. గుర్రం ఫొటోను ఇల్లు లేదా ఆఫీస్ లో వేలాడ‌దీసినా పైన చెప్పిన ఫ‌లితాలు  అన్ని సంపూర్ణం గా అందుతాయి.

ఒంటిపైన ఏమీ లేని

ఏడు గుర్రాలు ప‌క్క ప‌క్క‌నే ప‌రిగెడుతున్న‌ట్టుగా ఉండే ఫొటో  కానీ  విగ్ర‌హాన్ని కానీ పెట్టుకుంటే  ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ మొత్తం  పోయి  స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే  వెంటనే  ప‌రిష్కారం అవుతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ప‌గ్గాల‌తో కనిపించే   గుర్ర‌పు బొమ్మ‌ల‌ను మాత్ర‌మే  పెట్టుకోవాలి.  ఒంటిపైన ఏమీ లేని ఖాళీ గుర్ర‌పు బొమ్మ‌ల‌ను పెట్టుకోకూడదు.  ఎందుకంటే అవి నెగెటివ్ ఎన‌ర్జీకి సంకేతాలు… వాటిని పెట్టుకోవడం వలన అదే  ఎన‌ర్జీ ఉత్పన్నం అవుతుంది.  అదృష్టం అనేది ఉండదు.   కాబట్టి ప‌గ్గాలు లేదా జీనుతో ఉండే గుర్ర‌పు బొమ్మ‌ల‌నే  పెట్టుకోవాలి.   దీనితో అదృష్టం పట్టి  అంతా మంచే జ‌రుగుతుంది. అన్నింటా వృద్ధి జరిగి,సంప‌ద‌లు  కలుగుతాయి.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N