NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈ రోజు బిగ్ బాస్ ఎలిమినేషన్ లో అతి పెద్ద ట్విస్ట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 70 రోజులకు పైగానే ఆట ముగియడంతో..ఇంటి నుండి సగం మంది ఎలిమినేట్ కావడంతో ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అనేది సస్పెన్స్ గా మారింది. గత సీజన్లో కంటే ఈసారి పెద్ద టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లు ఇంట్లో లేని క్రమంలో.. కాస్త డల్ గానే షో నడుస్తోంది. ఇక ఇదే క్రమంలో వైల్డ్ కార్డ్  ఎంట్రీ లో కూడా లేకుండా ఉండటంతో.. ఈసారి సీజన్ ఆడియన్స్ ని నిరుత్సాహపరిచింది అనే టాక్ బయట నడుస్తోంది.

Bigg Boss Telugu 5': Three contestants in the danger zone

ఇదిలా ఉంటే పదో వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఐదు మంది నామినేట్ కాక శనివారం జరిగిన ఎపిసోడ్ లో సన్నీ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు డేంజర్ జోన్ లో కాజల్(Kajal), మానస్(Manas), సిరి(Siri), రవి(Ravi) ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. దాదాపు నలుగురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు కావడంతో… ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అనేది బయట రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి.

Strategies still unclear on 'Bigg Boss Telugu 5' as Jessie falls ill

ఈ వారం బాస్ హౌస్ నుండి

ఇటువంటి తరుణంలో ఈ వారం ఎలిమినేషన్ లో అతిపెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు లీక్ వీరులు నుండి అందుతున్న టాక్. విషయంలోకి వెళితే అనారోగ్యం కారణంగా జెస్సీ సీక్రెట్ రూమ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా జెస్సీ(Jessy)ఆరోగ్యం కుదుట పడకపోవడం తో పాటు… చికిత్స ఖచ్చితంగా తీసుకోవాలని వైద్యులు తెలపడంతో.. ఈ వారం బాస్ హౌస్ నుండి ఇంటి సభ్యులు కాకుండా సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీ(Jessy) ఎలిమినేట్ అవుతున్నట్లు.. లేటెస్ట్ టాక్. జెస్సీ(Jessy) కారణంగా మిగతా నలుగురు సభ్యులు.. సేఫ్ ఐనట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N