NewsOrbit
న్యూస్

Travel: ప్రయాణాలు ఈ  రోజుల్లో మాత్రం అస్సలు చేయకండి ఒకవేళ తప్పనిసరిగా చేయవలిసి వస్తే ఈ జాగ్రత్త పాటించండి !!

Travel: పెద్ద పెద్ద యాక్సిడెంట్స్
మన ప్రయాణాలలో ప్రమాదాలను  తప్పించే  పరిహారం గురించి తెలుసుకుందాం.  పౌర్ణమి , అమావాస్య , ( Amavasya )  గ్రహణ సందర్భం లో  దూర ప్రయాణాలు మంచిది కాదు అంటారు మన పెద్దలు.ఎందుకంటే  చంద్రుడు మనః కారకుడు అవడం వలన, పౌర్ణమి , అమావాస్య  రోజుల్లో మనసు నిలకడ లేకుండా , గందరగోళంగా, అందోళనగా ఉంటుంది. మనం సరిగా గమనిస్తే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అన్ని  ఈ తిధుల్లోనూ లేదంటే మంగళవారం    ఎక్కువగా  ఉండడం జరుగుతుంది.

Travel: ప్రయాణం చేయవలసి వస్తే

మనకు సూర్యోదయం ప్రధానమైనది.  రోజు  మొదలయ్యేది  తెల్లవారు ఝామున  కానీ అర్ధరాత్రి 12.00 గంటలకు మాత్రం  కానే కాదు.  మనకు అస్సలు అర్ధరాత్రితో సంబంధంలేదు అని గమనించాలి.    యాక్సిడెంట్స్  ( Accident ) ఆ తిథుల్లో  మధ్య రాత్రి, తెల్లవారుఝామున  ఎక్కువగా  జరుగుతున్నాయి.కాబట్టి  ఇటువంటి తిధుల్లో దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోకపోవడం మంచిది. ఒకవేళ కచ్చితం గా     ప్రయాణం చేయవలసి వస్తే శ్రీరామ “ఆపదా మపహర్తారం దాతారం సర్వ సంపదామ్‌ | లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ || జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః | అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః ||” అంటూ  శ్లోకాన్ని  వీలైనన్ని ఎక్కవుగాసార్లు చెప్పుకుంటే     ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ శ్లోకం ఏ  ప్రయాణ సమయంలో జపించిన  ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా  ఆ రామ చంద్ర మూర్తి  అంజనీ సుతుడు  రక్షగా ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

మంచి ఫలితాలు

ఎప్పుడు  కుటుంబ సమస్యలతో ,   రకరకాల ఇబ్బందులతో , కష్టాలతో  సతమతం అయ్యేవారు, త్రికరణ శుద్ధిగా ”ఆపదామపహర్తారం   శ్లోకాన్ని ప్రతి  రోజు  21 సార్లు  లేదా  108 సార్లు కాని మీకు    ఎన్ని సార్లు కుదిరితే  అన్ని సార్లు భక్తి శ్రద్దలతో  జపించుకుంటే  సమస్యలు, కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి, మీ దూరమవుతాయి. కుటుంబలో  చక్కటి పరిస్థితులు నెలకొని  మంచి ఫలితాలు  పొందుతారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N