NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

“ఆర్ఆర్ఆర్” లో ఎవరూ ఊహించని గెటప్ నీ ఎన్టీఆర్ తో వేయించబోతున్న రాజమౌళి..??

దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత తెరకెక్కుతున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. సౌత్ ఇండస్ట్రీ లోనే భారీ మల్టీస్టారర్ సినిమాగా RRR నిలిచింది. కారణం చూస్తే ఎన్టీఆర్ అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడం. కాగా ఈ సినిమా ప్రారంభించే సమయంలో ఈ ఏడాది జూన్ మాసంలో రిలీజ్ అవుతుందని డేట్ ఫిక్స్ చేసి మరి రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ లేట్ అవ్వటం తో వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని భావించారు.

'RRR' controversy: 4 theories about Jr NTR's look in the SS Rajamouli-directed movie | Deccan Heraldఅయితే మధ్యలో కరోనా మహమ్మారి రావడంతో… లెక్కలన్నీ తారుమారు కావడంతో ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తుండగా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో రామ్ చరణ్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పదినిమిషాల్లో పాత్రలో ఎన్టీఆర్ ని చాలా వృద్ధుడిగా రాజమౌళి చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అంతమాత్రమే కాకుండా సినిమాకి ఎన్టీఆర్ చేసిన ముసలోడు పాత్ర హైలెట్ గా ఉంటుందని అని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా కొమరం భీమ్ అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి ఎన్టీఆర్ రామ్ చరణ్ వీడియోలు ఇటీవల సినిమా యూనిట్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అయితే తాజాగా ఎన్టీఆర్ ని ముసలోడు పాత్రలో చూపించబోతున్నారు అనే వార్త రావడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N