NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అలాంటి అబ్బాయిలు కావాలంటున్న శృతిహాసన్..??

కమలహాసన్ కూతురుగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తక్కువ కాలంలోనే క్రేజ్ సంపాదించింది. తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోలతో నటించిన శృతి హాసన్… బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ తో క్రాక్ పవన్ కళ్యాణ్ తో “వకిల్ సాబ్” సినిమా చేస్తూ ఉంది.

Shruti Hassan on battling alcohol addictionఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ అనేక కీలక విషయాలను వెల్లడిస్తూ తన జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితో నటించిన శృతి హాసన్ ప్రభాస్ తో నటించాలి అని ఉంది తెలిపింది. అయ్యో అనేది తన ఊత పదం అని ఎక్కువగా ఆ పదాన్ని ఉచ్చారిస్తాను అని వెల్లడించింది.

 

ఇంక తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ లండన్ ప్రాంతం అంటే ఇష్టం అని తెలిపిన శృతిహాసన్ తనకు గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే బాగా నచ్చుతారని పేర్కొంది. ప్రస్తుతం తాను సింగిల్ అని శృతిహాసన్ తెలిపింది. అంతేకాకుండా తన తోటి హీరోయిన్లలో తమన్నా అంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఇంకా లైఫ్లో తనకి తండ్రి కమల్ హాసన్ ఆదర్శమని హాలీవుడ్ బ్యూటీ హాలీ బెర్రీ అంటే అభిమానం అని వెల్లడించింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాక కొత్త సినిమాల ఆఫర్లు కూడా వస్తున్నాయని కానీ ఫ్యూచర్ లో చేయబోయే సినిమాలో క్యారెక్టర్ ను బట్టి సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉంటుందని శృతిహాసన్ పేర్కొంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N