NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

యూట్యూబ్ లో ట్రెండింగ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గర్ల్ వైష్ణవి చైతన్య పెళ్లి చూపులు?

Vaishnavi Chaitanya pelli chupulu video trending

మీకు వైష్ణవి చైతన్య తెలుసా? యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ను ఎక్కువగా వాడేవాళ్లకు ఆ పేరు సుపరిచితమే. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ చూసినవాళ్లకు కూడా ఆమె సుపరిచితం. వైష్ణవికి సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను సోషల్ మీడియా స్టార్. తనకు నెక్స్ ట్ బిగ్ బాస్ లోకి అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తను చీరకట్టులో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తుంది. మొత్తానిక సోషల్ మీడియా స్టార్ యూట్యూబ్ లో బాగానే దూసుకుపోతోంది.

Vaishnavi Chaitanya pelli chupulu video trending
Vaishnavi Chaitanya pelli chupulu video trending

తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో వైష్ణవి పెళ్లిచూపులకు సంబంధించిన ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. అది ఒక షార్ట్ మూవీ. పెళ్లి చూపుల్లో అబ్బాయిలు కానీ.. అమ్మాయిలు కానీ ఎలా ఆలోచిస్తారు.. అనే కాన్సెప్ట్ తో తీసిన ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

మేడం సర్ మేడం అంతే.. వెబ్ సిరీస్ ఫేమ్ శ్రీహాన్, వైష్ణవి కలిసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా నటించారు. మొత్తానికి ఇద్దరి నటనా సూపర్బ్. ముఖ్యంగా వైష్ణవి వేసుకున్న డ్రెస్ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడంతో పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వైష్ణవి పెళ్లి చూపులు ఎలా జరిగాయో ఈ వీడియోలో చూడండి..

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N