NewsOrbit
న్యూస్

మీరు ఎమోజీలు వాడతారా.. అయితే ఈ న్యూస్ మీకోసమే..

Most used Emojis: ఎమోజీలు మనకు బాధొచ్చినా, కానీ సంతోషం వచ్చినా మనం ఎక్కువగా వాడుతుంటాం. మనం ఎప్పుడు చాటింగ్ చేసినా కానీ ఎమోజీలను అధికంగా వాడుతూ ఉంటాం. ఇలా ఈ ఏడాదిలో ఎక్కువగా వాడిన ఎమోజీలు ఇవేనంటూ యునికోడ్ కన్సార్షియమ్ అనే సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాటింగ్ లు ఎక్కువ కావడంతో ఎమోజీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇలా ఈ ఏడాదిలో ఎక్కువగా వాడిన ఎమోజీల వివరాలు మీ కోసం..

అవే టాప్ అట..

యునికోడ్ కన్సార్షియమ్ అనే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ కింది రకాల ఎమోజీలను ఎక్కువగా వాడారని సంస్థ తెలిపింది. టాప్ 100 లో ఉన్న ఎమోజీలనే 82 శాతం వాడినట్లు యునికోడ్ సంస్థ తెలిపింది. ఇందులో ఆనందబాష్పాలతో కూడిన ముఖం ఎమోజీ టాప్ లో నిలిచింది. రెడ్ హర్ట్ ఎమోజీ రెండో స్థానంలో నిలిచింది. మనకు మొత్తం 3,663 ఎమోజీలు ఉన్నాయని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది.

టాప్ 10 ఎమోజీల జాబితా ఇదే..

1. ఆనందబాష్పాలతో కూడిన ముఖం ఎమోజీ.

2. రెడ్ హార్ట్ సింబల్..

3. నవ్వుతూ నెలపై దొర్లుతున్నట్లు కనిపించే సంకేతం..

4. థమ్స్ అప్ సింబల్

5. బోరున ఏడుస్తున్న ముఖం.

6. ముద్దులు కురిపిస్తున్న ముఖం.

7. జోడించిన చేతులు.. మొక్కుతున్న సంకేతం.

8. హార్ట్స్ తో కూడిన నవ్వు ముఖం.

9. హార్ట్ లాంటి కళ్లు ఉన్న నవ్వు ముఖం.

10. నవ్వుతున్న ట్లు ఉన్న కళ్లతో కూడిన నవ్వు ముఖం.

స్మైలీల ఎమోజీలను ఈ ఏడాదిలో నెటిజన్లు ఎక్కువగా వాడారని యునికోడ్ తెలిపింది. వాళ్లు ప్రకటించిన జాబితాలో టాప్ 10 ఎమోజీలను చూసినా కానీ ఇదే విషయం మనకు అర్థం అవుతుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N