NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lumps: గర్భసంచిలో గడ్డలు ఉంటే సంతానం కలుగుతారా..!?

Lumps: గర్భసంచిలో గడ్డలు అనగానే చాలా మంది క్యాన్సర్ కణితులేమోనని భయపడుతుంటారు.. వాస్తవానికి వాటికి క్యాన్సర్ కి సంబంధం ఉండదు. అయితే గర్భసంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి..!? అలా వస్తే పిల్లలు కలగరా..!?

Lumps: Appear in Cervix effects on
Lumps: Appear in Cervix effects on

గర్భసంచిలో గడ్డలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి.. జన్యుపరంగా వచ్చే అవకాశం ఒకటైతే.. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ అసమతుల్యత మరో కారణం.. ఫైబ్రాయిడ్స్ మీద ఈస్ట్రోజన్ రిసెప్టార్లు ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగినప్పుడు రిసెప్టర్లు యాక్టివేట్ అయ్యి ఫైబ్రాయిడ్స్ పరిమాణం పెంచుతాయి. దీంతో కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అందువలన ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రెండిటి ప్రభావం వీటి పైన ఉంటుంది. ఈ గడ్డల వలన సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. గర్భాశయం లోపల, గోడల పొరల్లో, ముఖ ద్వారం వద్ద ఎక్కడైనా గడ్డలు ఉంటే పిండం తయారవదు. అందుకే గర్భసంచిలో గడ్డలు ఉన్నవారికి గర్భధారణ అసాధ్యమని చెబుతారు ఆరోగ్య నిపుణులు.

Lumps: Appear in Cervix effects on
Lumps: Appear in Cervix effects on

కొంత మందికి పిల్లులు పుట్టాక గర్భసంచిలో గడ్డలు వస్తాయి. వాటికి చికిత్స తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే పిల్లలు కలగని వారికి అయితే హిస్టెరోస్కోపిక్ రియాక్షన్ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియ తరవాత గర్భధారణకి వెళ్ళవచ్చు. అయితే అన్ని గడ్డలు మందులతో కరగవు. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న గడ్డలు మాత్రమే మందులతో కరుగుతాయి. అదే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న గడ్డలను ఇంజెక్షన్ ద్వారా కరిగిస్తారు. వీటికి మూడు నెలలు జీఎన్ఆర్ హెచ్ అనలాగ్ ఇంజెక్షన్లు ఇస్తారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N