NewsOrbit
న్యూస్

పోస్టాఫీస్ కిసాన్ వికాస్ ప‌త్ర స్కీం.. పెట్టిన డ‌బ్బుకు రెట్టింపు లాభం..!

ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్బును పొదుపు చేసుకోవాల‌ని చూసే అనేక మందికి అనేక ర‌కాల ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దీర్ఘ‌కాలిక స్కీములు కూడా ల‌భిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒక‌టి.. కిసాన్ వికాస్ ప‌త్ర స్కీం. ఇందులో కేవ‌లం ఒకేసారి డ‌బ్బును పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. కాక‌పోతే మెచూరిటీ తీరే వ‌ర‌కు ఆగాల్సి ఉంటుంది. త‌రువాతే డ‌బ్బును విత్‌డ్రా చేసుకోగ‌లుగుతారు.

you can get double amount of money through kisan vikas patra

కిసాన్ వికాస్ ప‌త్ర స్కీంలో క‌నీసం రూ.1వేయి నుంచి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. గ‌రిష్టంగా ఎంతైనా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. లిమిట్ లేదు. ఒక్క‌సారి పెట్టుబ‌డి పెట్టాక మెచూరిటీ కాలం 124 నెల‌ల వ‌ర‌కు ఆగాల్సి ఉంటుంది. త‌రువాత డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లిస్తారు. అయితే ఈ స్కీం కేవ‌లం పోస్టాఫీస్‌లోనే కాక బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంది. 18 ఏళ్లు నిండిన ఎవ‌రైనా స‌రే ఇందులో చేరి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. కానీ పెట్టుబ‌డి మొత్తం పెద్ద మొత్తంలో ఒకేసారి పెడితే దీర్ఘ‌కాలంలో పెద్ద ఎత్తున లాభాలు పొంద‌వ‌చ్చు.

కాగా కిసాన్ వికాస్ ప‌త్ర స్కీంలో పెట్టే పెట్టుబ‌డికి 6.9 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఈ క్ర‌మంలో 124 నెల‌ల‌కు పెట్టిన పెట్టుబ‌డి కాస్తా రెట్టింపు అవుతుంది. అంటే ఉదాహ‌ర‌ణ‌కు రూ.10 ల‌క్ష‌లు పెడితే రూ.20 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఇక ఈ ప‌థ‌కంలో చేరాల‌నుకునే వారు ఇంటి చిరునామా, ఐడీ ప్రూఫ్ త‌దిత‌ర ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

author avatar
Srikanth A

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N