NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

RaghuramakrishnamRaju Arrest: రెబల్ ఎంపీ విచారణలో ఆ రెండు ఛానెళ్ల కుట్ర చేధించిన సీఐడీ..! ప్రాధమిక నివేదిక ఇదే..!!

MP RaghuramakrishnamRaju: What Happens if Police beats him..?

RaghuramakrishnamRaju Arrest: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఎపిసోడ్ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రఘురామకృష్ణంరాజు ని అరెస్టు చేయటంతో జనసేన పార్టీ అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ మరికొంతమంది నేతలు సీన్ లోకి వచ్చి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా కష్టకాలంలో ఇటువంటి కక్షసాధింపు చర్యలు అవసరమా అంటూ ప్రశ్నించారు. పరిస్థితి ఇలా ఉండగా ఏపీ సీఐడీ.. ఉద్దేశపూర్వకంగానే రఘురామ కృష్ణంరాజు అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు సమాజంలో కొన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్.ఐ.ఆర్ లో A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది.

AP CID report that two channels major role
AP CID report that two channels major role

కావాలని ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా .. ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టేలా రఘురామకృష్ణంరాజు ప్రసంగాలను భారీగా ప్రోజెక్టు చేయడానికి టీవీ5, ABN చానల్స్ ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించి కవర్ చేసినట్లు, ఇదంతా.. కుట్రతో విద్వేషపూరిత ఉద్దేశాలతో ప్లానింగ్ ప్రకారం జరిగిందని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. పక్కా స్క్రిప్ట్ తోనే రఘురామకృష్ణంరాజు ప్రసంగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేవారిని, వాటిని ఈ మీడియా ఛానల్స్ కవర్ చేశాయి అన్న తరహాలో ఏపీ సీఐడీ ప్రాథమిక నివేదికలో కుట్రను బట్టబయలు చేసింది.  ఈ పరిణామంతో రఘురామకృష్ణంరాజు, టీవీ5, ఏబీఎన్ మీడియా ఛానల్స్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

 

ప్రభుత్వ ప్రతిష్టను అపఖ్యాతిపాలు చేసినందుకు గాను  CRPC 124 (A) సెక్షన్‌, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు 120 (B) IPC సెక్షన్‌, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం మీద రఘురామకృష్ణంరాజు ఈ రెండు మీడియా ఛానల్స్ ప్రజలను ప్రభుత్వంపై రెచ్చగొట్టే తరహాలో వ్యవహరించినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రామ కృష్ణంరాజు న్యాయస్థానంలో తనని పోలీసులు కొట్టినట్లు ..శారీరకంగా హింసించినట్లు న్యాయమూర్తి కి ఫిర్యాదు చేశారట. పరిస్థితి ఇలా ఉండగా.. రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా .. న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ముందు హిందీ స్థాయి కోర్టులో తేల్చుకోవాలని ..సూచించింది. దీంతో రఘురామకృష్ణంరాజు న్యాయవాదులు సెషన్స్ కోర్టులో  బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని.. ఆలోచన చేస్తున్నారు. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N