NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా తర్వాత మొదటి ఎన్నిక..! బీహార్ తాజా పరిస్థితి ఇదే..!!

 

 

(బీహార్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

 మూడు దశలలో జరగాల్సిన బీహార్ శాసనసభ ఎన్నికలలో మొదటి దశ నేడు ప్రారంభమైంది. మొదటి దశ లో భాగంగగా రాష్ట్రంలోని 243 సీట్లలో 71 స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 11గంటల లోపల 8 శాతం పోలింగ్ నమోదు అయింది. కరోనా నేపధ్యం లో పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ,థర్మల్ స్కానర్లును, హ్యాండ్ శానిటైజర్, సబ్బు మరియు నీరు ఓటర్లకు అందుబాటులో వుంచారు. కొన్ని చోట్ల ఈవీఎం లు మొరాయించినందున పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగ మొదలయింది.వోటింగ్ హక్కు వినియోగించుకోవడానికే ఉదయం నుండి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు.

 

అయితే లఖిసరాయ్ లో మైదానంలో మ్యూజియం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా గ్రామస్థులు ఓటింగ్​ను బహిష్కరించడo వలనా గ్రామంలోని​ 115వ పోలింగ్​ బూత్​ ఓటర్లు లేక వెలవెలబోయింది. ఇదే విషయాన్ని పోలింగ్​ కేంద్రం ఎన్నికల పర్యవేక్షణ అధికారి మహమ్మద్​ ఇక్రాముల్​ హక్​ తెలిపారు. ఇది ఇలా ఉండగా ఔరంగాబాద్​లోని ధిబ్రా ప్రాంతంలో తనిఖీలు జరుపుతుండగా రెండు ఐఈడీ బాంబులను భద్రత సిబంది గుర్తించింది. ఆ బాంబులను సీఆర్​పీఎప్​ నిర్వీర్యం చేసింది.

కరోనా సంక్షోభం లో జరుగుతున్న తొలి విడత బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా ప్రజల్ని కోరారు. కొవిడ్​-19 జాగ్రత్తలు పాటిస్తూ. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్​ తప్పనిసరిగా ధరించాలన్నారు.

కొందరు ప్రముఖులు ఉదయానే తమ వోట్ హక్కును వినియోగించుకున్నారు. బిజెపి నాయకుడు ప్రేమ్ కుమార్ తన పార్టీ చిహ్నంతో ఉన్న మాస్క్ ను ధరించి గయాలోని ఒక పోలింగ్ బూత్ వద్ద తన వోట్ ను వేశారు.జముయికి చెందిన బిజెపి అభ్యర్థి, షూటర్ శ్రేయాసి సింగ్ జిల్లాలోని నయా గావ్ ప్రాంతంలోని పోలింగ్ బూత్ వద్ద ఓటు వేశారు.

 

 

ససారాం అసెంబ్లీ సీటులోని ఒక పోలింగ్ స్టేషన్ వద్ద వోట్ హక్కు వినియోగించుకోవదడానికి వచ్చిన 65 ఏళ్ల ఓటరు హీరా మహతో అపస్మారక స్థితిలో మరణించినట్లు తెలిసింది.

author avatar
Special Bureau

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N