NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నాకంటే తోపు ఎవరూ లేడిక్కడ.. ఎంతమంది వచ్చినా నాతర్వాతే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఓంకార్

Omkar Powerful Dialogue Promo in zee kutumbam awards

ఓంకార్ అంటేనే టీవీ చానెళ్లలో ఒక బ్రాండ్. ఆయన పేరు చెబితే చాలు.. చాలామంది ఆయన్ను మిమిక్రీ చేసేవాళ్లు. ఇప్పటికీ.. ఆయన చేసిన షోలలోని మాటలను అనుకరిస్తుంటారు కొందరు. అప్పట్లో టీవీ షోల్లో యాంకర్ అంటే ఓంకార్ అనేవారు. అంతలా తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు ఓంకార్. జీ తెలుగులో ఆయన నిర్వహించిన ఎన్నో షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి.

Omkar Powerful Dialogue Promo in zee kutumbam awards
Omkar Powerful Dialogue Promo in zee kutumbam awards

ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆట డ్యాన్స్ షో. ఆ తర్వాత మాయాద్వీపం. ఇలా చాలా షోలు చేసి తెలుగు బుల్లి తెరపై సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓంకార్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మళ్లీ ఇప్పటి వరకు ఎవ్వరికీ రాలేదు.

ఆయన ఇప్పటికీ పలు షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. కొన్ని షోలను తన సొంతంగానూ చేస్తున్నారు. దానితో పాటు వెండి తెర మీద కూడా తనను తాను పరీక్షించుకున్నాడు ఓంకార్. దర్శకత్వం కూడా చేశాడు.

నిజానికి ఓంకార్ కు లైఫ్ ఇచ్చింది అంటే జీ తెలుగు. అందుకే.. జీ కుటుంబం అవార్డ్స్ 2020కి ఆయన్ని ఆహ్వానించగా.. స్టేజీ మీదికి వచ్చిన ఓంకార్.. జీ తెలుగుతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

జీ కుటుంబంలో ఎంత మంది వచ్చినా.. ఒకడే ఒక పెద్ద కొడుకు ఉంటాడు. అతడే ఓంకార్.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడంతో.. స్టేజీ మొత్తం ఈలలో మారుమోగిపోయింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
https://www.youtube.com/watch?v=t5cOLEogeE4

author avatar
Varun G

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju