NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిల్లా హీరోయిన్ ఈజ్ బ్యాక్.. డ్యాన్స్ తో చింపేసిందిపో.. వీడియో

namitha is back with dance performance in zee kutumbam awards

మీకు ప్రభాస్.. బిల్లా సినిమా గుర్తుందా? పోనీ జెమినీ సినిమా గుర్తుందా? అదేనండి.. మన విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా అది. పోనీ.. హీరోయిన్ నమిత అయినా గుర్తుందా మీకు. బొద్దు బొద్దుగా ఉంటుంది కదా.. ఆ నమిత గురించే మనం మాట్లాడుకునేది. కొన్ని సినిమాల్లో నటించింది.. ఆ తర్వాత అసలు సినీ ఇండస్ట్రీ నుంచే మాయమైంది కదా. కానీ.. సడెన్ గా జీతెలుగులో ప్రత్యక్షం అయింది ఈ బొద్దు గుమ్మ.

namitha is back with dance performance in zee kutumbam awards
namitha is back with dance performance in zee kutumbam awards

అవును.. బిల్లాలో ప్రభాస్ డార్లింగ్ గా కనిపించిన నమిత.. తర్వాత ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. తర్వాత బాలయ్య బాబుతో ఓ సినిమాలో ఆడిపాడింది. కానీ.. ఎక్కువ సినిమాలు చేయలేదు.

ప్రస్తుతం తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించినట్టుంది నమిత. జీ తెలుగులో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేసి అదరగొట్టింది. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2020 ఫంక్షన్ లో నమిత డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. దానికి సంబందించిన ప్రోమోను తాజాగా జీ తెలుగు రిలీజ్ చేసింది.

ఇంకెందుకు ఆలస్యం.. నమిత ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కు సంబంధించిన ప్రోమోను చూసేయండి మరి..
https://www.youtube.com/watch?v=RZOcyAY4AqQ

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?