NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వ్యభిచారం చేశారని… ఆరుగురికి బహిరంగ మరణ శిక్ష అమలు..!!

ప్రపంచంలో ఉత్తర కొరియా దేశం పేరు చెప్పగానే నియంత పాలన, కఠినాతి కఠినమైన శిక్షలు టక్కున గుర్తు కోస్తాయి. దానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కేసులు ఆ దేశంలో ఇప్పటి వరకు పెద్దగా నమోదు కాకపోవడం ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దానికి కారణం ఎవరైనా కరోనా బారిన పడితే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరుగుతుందని కిమ్  ఆదేశాలు ఇవ్వటం. అలాంటి చోట్ల ఇప్పుడు సెక్స్ రాకెట్ ఉదాంతం బయటపడటంతో…. దానికి సూత్రధారులు అయిన ఆరుగురు నిందితులను రాజధాని నగరంలో బహిరంగంగా తీసుకువచ్చి కాల్చి చంపించాడు కిమ్ జాంగ్ ఉన్.

Kim Jong-un ends rumours about ill health, attends ceremony to ...వ్యభిచారం చేశారని తేలడంతో ఆరుగురికి బహిరంగ మరణశిక్ష అమలు చేయడంతో ఇప్పుడు ఉత్తర కొరియా పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ప్యోంగ్ యాంగ్ నగరంలో బయటపడిన ఈ ఉదంతంలో పాల్గొన్నది అంతా 20 ఏళ్లలోపు అమ్మాయిలు. పైగా ఆ ప్రాంతానికి చెందిన పలు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు. తమ పాకెట్ మనీ కోసం ఈ కాలేజీ అమ్మాయిలు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు అని కిమ్ జాంగ్ ఉన్ దృష్టికి రావడంతో, ఈ ఘటనపై సీరియస్ విచారణ చేయించారు.

 

ఈ ఘటనలో చాలావరకు కిమ్ జాంగ్ ఉన్ పార్టీకి చెందిన వాళ్లు, ప్రభుత్వానికి సంబంధించిన కీలక నాయకులు కూడా ఉన్నా గాని ఏమాత్రం కనికరం చూపకుండా వారందరినీ అరెస్టు చేయించాడు. కీలకమైన నిందితులను బహిరంగంగా తీసుకువచ్చి ఉత్తర కొరియా రాజధాని నగరం నడిబొడ్డులో కాల్చి చంపించారు. దీంతో మరొకసారి కిమ్ జాంగ్ ఉన్ పేరు ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. ముఖ్యంగా విద్యార్థులు ఈ విధంగా సెక్స్ రాకెట్ లో పలు సార్లు పట్టుబడిన తరుణంలో వాళ్ళకి శిక్షలు వేసిన వారిలో మార్పులు రాకపోవడంతో ఈ విధంగా బహిరంగ శిక్షలకు కిమ్ జాంగ్ ఉన్ రెడీ అయ్యారట. విద్యార్థులకి వ్యభిచారం చేయాలంటే భయం కలిగించే రీతిలో శిక్ష ఉండాలని ఈ బహిరంగ శిక్షకి తాజాగా అధ్యక్షుడు ఆదేశించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N