NewsOrbit
Featured ట్రెండింగ్

జీతెలుగుని దెబ్బకొట్టేందుకు స్టార్‎మా సరికొత్త అస్త్రం

ఇంటింటా గృహలక్ష్మిలో కార్తీక దీపం

నెంబర్ 1 కోసం పోటాపోటీ…

టీవీ చానెళ్లకు సాయంత్రం ఏడున్నర నుంచి 9 గంటలకు సూపర్ ప్రైమ్ టైమ్… ఈ టైమ్‎లో రేటింగ్ ఎంత సంపాదించుకుంటే అంత ఆ చానెల్‎కు అంత అడ్వాంటేజ్ అవుతుంది. బుల్లితెరపై ఈటీవీ, జెమినీ టీవీ సీరియళ్లు ఉన్నప్పటికీ పోటీ మాటీవీ-జీతెలుగు సీరియళ్ల మధ్యనే ఎక్కువగా సాగుతుంది. స్లాట్ల కోసం నిర్మాతలు పోటీ పడుతుంటారు. కొత్త కొత్త సీరియళ్లు స్టార్ట్ చేస్తూ జీ తెలుగు దుమ్మురేపుతోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత వేగంగా షూటింగ్‎లు మొదలుపెట్టేసి రేటింగ్‎లలో జీతెలుగు సత్తా చాటుతోంది. నెంబర్ 1గా నిలవాలన్న ఉద్దేశంతో కొత్త కాన్సెప్ట్‎తో చానెల్ సరికొత్త ప్రయాణం సాగిస్తోంది. అయితే స్టార్‎మా అనుకోని పోటీకి తెరదీసింది.

 

ZEE TELUG, STAR MAA
ZEE TELUG STAR MAA

టాప్ గేర్‎లో కార్తీకదీపం

మార్కెట్లో లీడ్ రోల్ పోషిస్తున్న స్టార్‎మా నేనేం తక్కువన్నట్టుగా వ్యూహాలకు మరింత పదను పెట్టింది. జీ తెలుగును వెనక్కినెట్టేసే ఆలోచనలు వరసుగా మొదలుపెట్టేసింది. మాటీవీలో సూపర్ సీరియల్‎గా దున్నేస్తున్న కార్తీక దీపానికి ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి కాసులు కురిపించే మరో ప్రాజెక్టు అయ్యింది. ఏళ్ల తరబడి వస్తున్నా కార్తీక దీపం సీరియల్ తెలుగు నేలపై దుమ్మురేపుతోంది. 16 టీఆర్పీ పాయింట్లతో దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. రోజుకో ట్విస్ట్ ఇస్తూ… సీరియల్‎ను పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు దర్శక నిర్మాతలు. అదే సమయంలో కార్తీక దీపం సీరియల్‎ను మరింతగా ప్రమోట్ చేస్తోంది స్టార్‎మా. సీరియల్ మంచి చెడుల గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ… ఇ్పపుడు మాటీవీ చేస్తున్న ప్రయోగం తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో సరికొత్త పోకడని చెప్పాలి.

INTITI GRUHALAKSHMI, KARTHIKADEEPAM
INTITI GRUHALAKSHMI KARTHIKADEEPAM

టైమింగ్‎తో జీతెలుగుకు స్టార్‎మా చెక్

కార్తీక దీపం ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది. అయితే తాజాగా చానెల్ ఈ చానెల్ ప్రసారాన్ని మరో పావుగంట పెంచే ఏడుముప్పావ్ వరకు కంటిన్యూ చేస్తోంది. అంటే 8 గంటలకు ప్రాసరమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజూ 8. 15కు ప్రసారమై 9 గంటల వరకు సాగుతోంది. ఒకేసారి గృహలక్ష్మి కూడా రేటింగ్‎లో దూసుకుపోతుందని తెలుస్తోంది. కార్తీక దీపం ద్వారా ఆ మాత్రం రేటింగ్ ఈ ప్రాజెక్టుకే వస్తోందంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా ఏడున్నర నుంచి 9 గంటల వరకు చానెల్ టీఆర్పీ సగటున 10 నుంచి 12 మెయింటేన్ చేయాలన్న ఉద్దేశమే సీరియల్ టైమ్ పెంచేందుకు కారణమని తెలుస్తోంది.

 

TRINAYANI
TRINAYANI

స్టార్‎మా దూకుడుకు జీతెలుగు వ్యూహం

వాస్తవానికి జీ తెలుగులో ఏడున్నర నుంచి 9 గంటల వరకు ఆసక్తికరమైన సీరియళ్లే వస్తున్నాయ్. ఏడున్నరకు రామసక్కని సీత,ఎనిమది గంటలకు నెంబర్ 1 కోడలు, 8.30 త్రినయని సీరియళ్లు వస్తున్నాయ్. ఈ సీరియళ్లు కూడా సగటున పది వరకు టీఆర్పీ తీసుకొస్తున్నాయ్. తాజాగా స్టార్‎మా చేసిన ప్రయోగంతో జీతెలుగు సీరియళ్ల రేటింగ్ ప్రమాదంలో పడే అవకాశముందని తెలుస్తోంది. త్వరలో 8.30కి ప్రసారమయ్యే దేవత సీరియల్‎కు ఇప్పటికే జీ తెలుగులో త్రినయని భయంకరమైన కాంపిటేషన్ ఇస్తుందంటున్నారు. అంటే ఏడున్నరకు కార్తీకదీపం టెంపోతో స్టార్‎మా సత్తా చాటుతున్నా.. జీ తెలుగు ఆ సమయంలో అంతగా పోటీ ఇవ్వలేకపోతోంది. అయితే కొత్త వ్యూహాలతో మాటీవీకి ఝలక్ ఇవ్వాలని భావిస్తోంది. మొత్తంగా జీ తెలుగు రేటింగ్ కట్టడి చేసేలా స్టార్ మా ప్రయోగానికి జీ తెలుగు ఎలాంటి వ్యూహాలు ఏమేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

author avatar
DEVELOPING STORY

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri