NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Mask’s: మాస్క్ లు ఎప్పటి వరకు పెట్టుకోవాలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..!!

Mask’s: ప్రపంచంలోకి కరోనా వైరస్ వచ్చిన తరువాత మనిషి జీవితంలో మాస్క్ తప్పనిసరి అయిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో కి వెళ్ళిన మాస్క్ పెట్టుకోవాల్సిందే. దీని వల్ల ఒకరి నుండి మరొకరికి సోకే అవకాశం తక్కువ ఉండటంతో ప్రపంచంలో అన్ని దేశాలు మాస్క్ తప్పనిసరి అని నిబంధనలు విధించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం చాలా వరకు తగ్గింది. ఇక మన దేశంలో అయితే ప్రారంభం లో కరోనా మహమ్మారి ని గట్టిగా డిఫరెంట్ చేసుకోగా సెకండ్ వేవ్ తీవ్రత మాత్రం దేశం పై అధికంగా చూపటం జరిగింది. దేశ వ్యాప్తంగా అత్యధిక మరణాలు కరోనా సెకండ్ వేవ్ లోనే చోటుచేసుకున్నాయి. ఆక్సిజన్ కొరత తో పాటు వైద్య సదుపాయం సకాలంలో.. అందక చాలా మంది బలిగొన్నరు.

Will have to continue wearing masks through next year': Dr VK Paul | Latest  News India - Hindustan Times

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు దేశంలో కరోనా తీవ్రత తగ్గిన కానీ… ప్రభుత్వాలు మాస్కు తప్పని సరి చేయటం మాత్రమే కాక మాస్కు ధరించకపోతే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇటువంటి తరుణంలో శ్వాసకోస సంబంధిత వ్యాధులు కలిగిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతోపాటు.. ఎప్పుడు ఈ మాస్క్ గోల పోతుందో అనే డిస్కషన్లు బయట చేసుకుంటున్నారు. మాస్క్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో నీతి అయోగ్ సభ్యులు వికె పాల్.. మాస్క్ ఎప్పటి వరకు ధరించాలి అన్నదానిపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 

ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ స్టార్ట్ కావటంతో…థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని… 2022 వరకు మాస్కులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. మరో పక్క కేంద్రం దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చాలా వేగంగా చేస్తూ ఉంది. మారుమూల ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం డిసెంబర్ మాసం కల్లా దేశంలో 50% వ్యాక్సినేషన్ జరుగుతుందని వచ్చే ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా మొత్తం.. అందరికీ వ్యాక్సిన్ అందించే అవకాశం ఉందని.. వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఏడాదిలో.. మాస్క్ పెట్టుకునే అవసరం దాదాపు ఉండదని భావిస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N