RRR movie heroine : రాజమౌళి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది , దేవకన్య లా ఉంది గురూ !
RRR movie heroine : దర్శకధీరుడు జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ రౌద్రం రణం రుధిరం సినిమాలో కొమరం భీమ్ గా తారక్ అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ హీరోలుగా కనిపిస్తున్నారు.. ఈ...