లేడీ గెటప్ వేసి జానీ మాస్టర్ వేసిన స్టెప్పులు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!
జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డౌన్ టూ ఎర్త్ అంటే ఏంటో ఆయన్ను చూసి తెలుసుకోవచ్చు. తెలుగులో పెద్ద కొరియోగ్రాఫర్. కానీ.. ఎంతో సింపుల్ గా ఉంటాడు జానీ మాస్టర్....