Aditi Rao Hydari: అదితి రావు హైదరీ ఎన్ని సినిమాలు చేసినా టాలీవుడ్లో అందుకే స్టార్ హీరోయిన్ కావడం లేదా..?
Aditi Rao Hydari: అదితి రావు హైదరీ..బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఒకవైపు కథా బలమున్న సినిమాలు చేస్తూనే మరొకవైపు గ్లామర్ పాత్రలోను ఎంచుకొని స్టార్ స్టేటస్ దక్కించుకుంది. పర్ఫార్మెన్స్ పరంగా అదితి...