షాపింగ్ చేసాక క్యారీ బ్యాగ్ కి డబ్బులు అడుగుతున్నారా? అయితే ఇలా చేయండి!!
మనం షాపింగ్ కి వెళ్లి ఏం కొనుగోలు చేసినా.. క్యారీ బ్యాగ్ ఉచితం గా అందిస్తాయి కంపెనీలు. కానీ ఇప్పుడు అది కాస్త మారి, కంపెనీలు తమ కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు ముద్రించిన క్యారీబ్యాగ్‌లు కూడా...