NewsOrbit
న్యూస్ హెల్త్

షాపింగ్ చేసాక క్యారీ బ్యాగ్ కి డబ్బులు అడుగుతున్నారా? అయితే ఇలా చేయండి!!

షాపింగ్ చేసాక క్యారీ బ్యాగ్ కి డబ్బులు అడుగుతున్నారా? అయితే ఇలా చేయండి!!

మనం షాపింగ్ కి వెళ్లి ఏం కొనుగోలు చేసినా.. క్యారీ బ్యాగ్ ఉచితం గా అందిస్తాయి కంపెనీలు. కానీ ఇప్పుడు అది కాస్త మారి, కంపెనీలు తమ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్లు ముద్రించిన క్యారీబ్యాగ్‌లు కూడా మనకు రూ.2, రూ.3, రూ.5 కి అమ్మేస్తున్నాయి. ఇదే విషయాన్ని అడిగితే మాత్రం కంపెనీ సిబ్బంది వినియోగదారులనే టార్గెట్ చేస్తారు.

షాపింగ్ చేసాక క్యారీ బ్యాగ్ కి డబ్బులు అడుగుతున్నారా? అయితే ఇలా చేయండి!!

అలా కస్టమర్ ని టార్గెట్ చేసినందుకు ప్రముఖ చెప్పుల దుకాణం సంస్థ బాటాకు చేదు అనుభవం ఎదురైంది. క్యారీ బ్యాగ్‌కి అదనంగా డబ్బు తీసుకున్నందుకు భారీ జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం. అయితే ఇలా ఎప్పుడైనా జరిగినప్పుడు వినియోగదారులు ఈ విషయం లో న్యాయపోరాటం చేస్తే మాత్రం న్యాయం దక్కుతుందని ఓ వినియోగదారుని గాథ నిరూపించింది.

వేలాది రూపాయలతో వస్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారుడిని పలు సంస్థలు ప్లాస్టిక్‌ కవర్ల పేరుతో భారీగానే దోచుకుంటున్నాయి. ఈ ప్లాస్టిక్‌ కవర్లపై రోజుకు రూ.5-6 లక్షల వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యం లేదు. ప్లాస్టిక్‌ కవర్లపై నిషేధం అమలవుతున్నా లెక్క చేయకుండా  పలు వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ వినియోగదారుడి జేబునుండి డబ్బు తీస్తున్నాయి. సామగ్రిని కొనుగోలు చేసిన వారికి కవర్లను ఉచితంగా అందించాల్సింది పోయి రూ.3-14 చొప్పున వసూలు చేస్తున్నాయి.

అలా వసూలు చేయడం తప్పేమి కాదు కానీ అలా  వసూలు చేసి ఇచ్చిన కవర్ మీద ఆయా సంస్థల లోగోను ముద్రించిన కవర్లను అందిస్తూ వినియోగదారుడిని పబ్లిసిటీకి వాడుకోవడం మాత్రం తప్పే . అయితే కవర్లను తక్కువ ధర కు  కొనడం తో  చాలామంది వీటినిపట్టించుకోవడం లేదు. కానీ  చండీగఢ్‌ లో ఒక వినియోగదారుడు తీసుకున్న నిర్ణయం  దేశవ్యాప్తం గా ఆలోచించేలా చేసింది. వ్యాపార సంస్థల దోపిడీని సవాలు గా  తీసుకుని  వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, ఫోరం ఆ వ్యాపార సంస్థకు రూ.9 వేల జరిమానాతో పాటు కవర్లపై లోగో ముద్రించడాన్ని నిషేధించింది.
ఎవరైనా వారి కంపెనీ లోగో ముద్రించిన క్యారీ బ్యాగ్‌కి డబ్బులు వసూలు చేస్తే కస్టమర్లు ఫోరం కు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు..

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N