OTT: అత్యంత ఛీప్ OTT సబ్స్క్రిప్షన్ యాప్ గురించి తెలుసా? కేవలం రూ.149కే 15 OTTల వీడియో కంటెంట్ చూడొచ్చు!
OTT: ప్రముఖ బడా టెలికాం సంస్థ అయినటువంటి ఎయిర్టెల్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. డజెన్లకొద్దీ ఛానళ్లు పుట్టుకొస్తున్న వేళ కూడా ఎయిర్టెల్ తన హవాని కొనసాగించింది, కొనసాగిస్తోంది. అప్పుడప్పుడే జియో మార్కెట్లోకి...