గర్భధారణ సమయం లో జరిగే బ్లీడింగ్ గురించి తెలుసుకోవాలిసిన విషయాలు…
ఒక స్త్రీ గర్భవతి కాగానే ఆనందంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఆమెను వెంటాడుతాయి. గర్భధారణ సమయంలో ఏది సహజం గా జరుగుతుందో దేనికి వెంటనే వైద్యం అవసరమో గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా...